యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆదిపురుష్‌(adhipurush) సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం సలార్‌(salaar), ప్రాజెక్ట్‌ కె(Project K), రాజా డీలక్స్‌(Raja Delux) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆదిపురుష్‌(adhipurush) సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం సలార్‌(salaar), ప్రాజెక్ట్‌ కె(Project K), రాజా డీలక్స్‌(Raja Delux) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఇవి కూడా తుది దశకు చేరుకున్నాయి. అందుకే కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavudu) చెప్పిన ఒక కథ ప్రభాస్‌కు బాగా నచ్చిందట. హను రాఘవపూడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ప్రభాస్‌ ఓకే చెప్పడంతో ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు హను రాఘవపూడి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్‌ రాజా డీలక్స్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

Updated On 20 May 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story