మాస్ మహారాజ్ తో .. పూజ హెగ్డే(Puja hegde) వింటానికే విచిత్రంగా అనిపించినా.. సినిమా వచ్చిన తరువాత తెలుగుస్తుంది హిట్ కాంబోనా.. లేక డిజాస్టర్ కాంబోనా అని ఎందుకంటే... గత రెండు మూడు ఏళ్ళుగా ఊహించని దెబ్బలు తగులుతున్నాయి పూజా హెగ్డేకి.

ఈ మధ్య సర్ ప్రైజింగ్ కాంబినేషన్లు.. అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అలాంటి జంటలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయగా..తాజాగా ఎవరూ ఊహాంచని కాంబినేషన్ వెండితెరపై సందడి చేయబోతోంది.

మాస్ మహారాజ్ తో .. పూజ హెగ్డే(Puja hegde) వింటానికే విచిత్రంగా అనిపించినా.. సినిమా వచ్చిన తరువాత తెలుగుస్తుంది హిట్ కాంబోనా.. లేక డిజాస్టర్ కాంబోనా అని ఎందుకంటే... గత రెండు మూడు ఏళ్ళుగా ఊహించని దెబ్బలు తగులుతున్నాయి పూజా హెగ్డేకి. వరుస హిట్లు కొట్టిన హీరోయిన్.. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతుంది. నిన్నమొన్నటివరకూ టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తూ వచ్చింది. ఆ తరువాత తమిళంలో ... హిందీలో తన జోరు చూపించాలని అనుకుంది. కాని అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. విజయ్(Vijay thalapathy) లాంటి హీరోకే ప్లాప్ తప్పలేదు.

గతంలో వరుస సినిమాలు చేసిన పూజా హెగ్డే.. ఇంతలా ఫెయిల్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. దిశగా అడుగులు వేస్తూ వెళ్లింది. అయితే అంతకుముందు వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన ఆమె, ఆ తరువాత నుంచి అదేస్థాయిలో పరాజయాలను అందుకుంటూ వెళ్లవలసి వచ్చింది.తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు భారీ పరాజయాలను చూశాయి. పాన్ ఇండియా సినిమాలు వరుసగా దెబ్బతినడంతో, ఆమె కెరియర్ అయోమయంలో పడే పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో రవితేజ(Ravi teja) సరసన నాయికగా ఆమె ఒక సినిమాలో చేయనుందని తెలుస్తోంది. రవితేజతో కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని(Gopi chand Malineni) మాస్ మహారాజ్ కోనసం అన్నీ ఉర్పాట్లు చేయకుండా ఉండకూడదు మరి. మళ్లీ అతనితోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వారు నిర్మిస్తున్నారు.

Updated On 25 July 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story