గత కొద్ది కాలంగా సల్మాన్ ఖాన్(Salman khan) పూజాహెగ్డే(Pooja Hegde)మీద వస్తున్న రూమర్లకు పూజా హెగ్డే సమాధానం చెప్పింది. వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ ఆ మధ్య కొన్ని ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో హల్ చల్ చేసాయి . తాజాగా నటించిన చిత్రంలో జరిపిన రొమాన్స్ కారణంగా వీళ్లిద్దరు మీద పుకార్లు మొదలయ్యాయి.ఈ వార్తలు వచ్చిన సమయంలో వారిద్దరు స్పందించకపోవడంతో ఈ వార్త నిజమే అనుకున్నారు అంతా . పూజా హెగ్డే బ్రదర్ రిషబ్ హెగ్డే (Rishabh Hegde)వివాహానికి సల్మాన్ (Salman)హాజరైనప్పుడు ఈ పుకార్లు మరింత బలపడ్డాయి..వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ జోరుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే (Pooja Hegde)అసలు విషయం బయటపెట్టింది.. రిలేషన్ షిప్ గురించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా' ప్రస్తుతం తను సింగల్ గానే ఉన్నానని ,తను ఎవరితో రిలేషన్ లో లేనని చెప్పింది. ప్రస్తుతం కెరియర్ పైన దృష్టి పెట్టానని ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నానని..అంతే కాకుండా ఇలాంటి పుకార్లను తన ఎంకరేజ్ చేయలేనని ప్రస్తుతం కెరియర్ మీద నా లక్ష్యం ఉంది అని చెప్పింది .

ప్రస్తుతం పూజ హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో(kisi ka bhai kisi ka jaan) పూజ సల్మాన్ ఖాన్ జంటగా నటించారు..ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తన కుటుంబాన్ని రక్షించడం కోసం శత్రువులపై పోరాడే విధానంలో ఫుల్ యాక్షన్ హీరోగా మనకి కనిపించబోతున్నాడు..అలాగే పూజా హెగ్డేతో జంటగా ఈ సినిమాలో రొమాన్స్ కూడా చేస్తున్నాడు..ఫర్హాద్ సంజయ్ (farhad sanjay)దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తెలుగు నటుడు విక్టరీ వెంకటేష్(victory Venkatesh) ,జగపతిబాబు,(jagapathibabu)షెహనాజ్ గిల్ (shehanaz gill), పాలక్ తివారి ,విజేందర్ సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, భూమికా చావ్లా మరియు సిద్ధార్థ్ నిగమ్(siddarth nigam) కూడా నటించారు.ప్రస్తుతం ఈ సినిమాలోని పాట తెలుగులోను బాలీవుడ్ లోనూ ట్రెండింగ్ లో నడుస్తుంది,. ఈ స్పెషల్ సాంగ్ లో స్పెషల్అపీరియన్స్ గా రాంచరణ్ కూడా మనకు కనిపించారు..

ఈ సినిమా గురించి మాట్లాడుతూ పూజ ఈ చిత్రం గురించిన ప్రపోజల్ లక్డౌన్ కి ముందే తన దగ్గరకు వచ్చిందని చెప్పింది ఇక మొహంజదారో(Mohanjadaro) సినిమా చూసిన తర్వాత సల్మాన్ సార్ తప్పకుండా తనకు అవకాశం ఇస్తానన్న మాట నిజం చేసి ఈ సినిమాలో తనకు జంటగా నటించే ఒక తెలుగు అమ్మాయి పాత్రను ఈ సినిమాలో పూజా హెగ్డే (pooja Hegde)ఇవ్వడం జరిగింది.. సినిమా షూటింగ్ పూర్తి అయిందని సినిమా చాలా బాగా వచ్చిందని సల్మాన్ ఖాన్(Salman khan) తో పని పనిచేయడం తనకు చాలా గొప్పఅనుభవం అని చెప్పింది.. సల్మాన్ ఖాన్ తనకు నచ్చింది మాత్రమే చేస్తాడని చాలామంది బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు అలాంటి వ్యక్తి సల్మాన్ కాదని సల్మాన్ ఖాన్ గురించి కితాబిచ్చింది పూజ హెగ్డే..

Updated On 14 April 2023 4:00 AM GMT
rj sanju

rj sanju

Next Story