✕
పూజా హెగ్డే అందాలతో అదరగొడుతోంది. మినీ డ్రెస్ లో మతి పొగోడుతోంది. పొట్టి డ్రస్ లో థండర్ థైస్ చూపిస్తూ.. నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.యమా జోరుగా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే.

x
pooja hegde
-
- పూజా హెగ్డే అందాలతో అదరగొడుతోంది. మినీ డ్రెస్ లో మతి పొగోడుతోంది. పొట్టి డ్రస్ లో థండర్ థైస్ చూపిస్తూ.. నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.యమా జోరుగా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. కాని వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతుంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా.. ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది పూజా హెగ్డే రెడ్ కలర్ పొట్టి డ్రెస్ లో.. అదిరిపోయే అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది. మతిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫోజులిస్తూ.. కుర్రాళ్లకు మైండ్ పోయేలా కనిపిస్తుంది. సోషల్ మీడియా జనాలను తనవైపు తిప్పుకుంటుంది బ్యూటీ..
-
- రెడ్ రోజ్ కలర్ మినీ డ్రెస్ లో థైస్ హాట్ హాట్ గా కనిపిస్తుండగా.. తట్టుకోలేకపోతున్నారు సినీ జనాలు. బుట్ట బొమ్మ బ్యూటీఫుల్ లుక్స్ కు ఫిదా అయిపోతున్నారు. సోఫాలో కూర్చోవడంతో.. అసలు అందాలు బయటపడతాయోమో అన్నట్టుగా..కుర్రాళ్లు కునుకు లేకుండా పూజాను ఫాలో అవుతుననారు.
-
- యూత్ కు హార్ట్ బీట్ ను పెంచేస్తోంది పూజా హెగ్డే. ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా రెచ్చిపోతోంది. పూజా హెగ్దే టెంప్టింగ్ ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం మంత్రముగ్ధులవుతున్నారు. ఇక పూజా చూపులు అయితే.. మత్తు మందు చల్లుతూ.. మైకంలోకి నెట్టేస్తున్నాయి. గోముగా చూస్తూ.. గుండెల్లో గుణపాలు గుచ్చుతుంది పూజా.టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. అటు బాలీవుడ్ పై గట్టిగా కాన్సట్రేషన్ పెట్టింది పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జోడీగా పూజా హెగ్దే నటించిన సినిమా కిసీకా జాన్ కిసీ కి భాయ్. ఈనెలోనే ఈ మూవీ ఆడియిన్స్ ముందుకు రాబోతోంది.
-
- సల్మాన్ ఖాన్ - పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం కిసి కా బాయ్ కిసి కి జాన్ . ఈనెల 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈసినిమాలో మన తెలుగు స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు. వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్ చేయగా.. జగపతిబాబు సల్మాన్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ సాంగ్ లో మెరిసారు.
-
- ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జంటగా SSMB28 లో నటిస్తోంది బ్యూటీ.. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కు కాస్త బ్రేక్ రావడంతో.. బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ కు వెళ్లింది బ్యూటీ. ఇక ఈశుక్రవారం నుంచి ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. అదే రోజు పూజా హెగ్డే సల్మాన్ మూవీ రిలీజ్ అవుతోంది.

Ehatv
Next Story