✕
Pooja Hegde makes monotone look : గ్రీన్ కలర్ డ్రెస్‌లో అందరినీ ఆకర్షించిన పూజా హెగ్డే.. !
By EhatvPublished on 20 April 2023 4:43 AM GMT
ఈ భామ వేసుకున్న డ్రెస్ ఖరీదు అక్షరాల 35వేల రూపాయలు. ఈ కాస్ల్టీ డ్రెస్‌కి తోడు గోల్డ్ రింగ్స్‌తో ఆ ప్రమోషన్స్‌లో ఆమె అందరినీ ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా కిసీ కా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తోపాటు పూజా, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, జగపతి బాబు, భూమిక చావ్లా, విజేందర్ సింగ్, వినాలీ భట్నాగర్, సిద్ధార్ద్ నిగం, జెస్సీ, రాఘవ్, సుఖ్బీర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలోకి రానుంది.

x
Pooja Hedge
-
- డైరెక్టర్ త్రివిక్రమ్‌కి సెంటిమెంట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఈ భామ పూజా హెగ్డేనే (Pooja Hegde). ఈ భామతో మాటల మాంత్రికుడు వరుస హిట్స్‌ను సొంతం చేసుకున్నాడు. అందుకేమో ఆయన ప్రతీ చిత్రంలో ఈ భామనే పిక్ చేసుకుంటారాయన. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఈ భామతో మూడో సినిమా చేస్తున్నారు. ఈ భామ ఇటు తెలుగులో తన హవా చూపిస్తూనే.. అటు బాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతోంది పూజా.
-
- 2023 ఏప్రిల్‌లో విడుదలకానున్న 'కిసీ కా భాయ్ కిసీకి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ భామ ప్రమోషన్స్ టైమ్‌లో ట్రెండీ ఔట్ ఫిట్లను వేసుకుంటుంది. ఓవైపు స్టైలిష్‌గా మరోవైపు డ్రెస్ కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుంకుంటది ఈ భామ. అయితే ఈమె బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ఇలాంటి దుస్తులను ప్రిఫర్ చేస్తుంటుంది.
-
- అయితే పూజా హెగ్డేకు మోనోక్రోమ్ ఔట్ ఫిట్స్ (Monochrome Outfits) అంటే బాగా ఇష్టమట.. వాటిలోనే ఆమె ఎక్కువ ఎంజాయ్ చేస్తుందట. ఇక పూజా వేసుకునే కాస్ట్యూమ్స్‌ను ఇటు ఆమె అభిమానులతో పాటు కామన్ పీపుల్ బాగా ఇష్టపడతారట. పూజా కేవలం వెడ్డింగ్స్, ఈవెంట్స్‌లకు మాత్రమే ఇలాంటి డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటుంది. రీసెంట్గా ఆమె రెడ్ కలర్ కార్పెట్ గౌను (Red color carpet gown)లో మెరిసింది.
-
- ఎక్కువ శాతం కూల్ దుస్తులు వేసుకోవడంతో పాటు ట్రెండీగా ఉండే బట్టలు వేసుకోవడానికి ఆమె ఇష్టపడుతుందట. అయితే తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) మరోసారి మోనోక్రోమాటిక్ నంబర్స్ డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. వైబ్రంట్ కలర్స్, విలక్షణమైన సిల్హౌట్, ఎక్స్పెరిమెంటల్ స్టైల్లో కనిపించేందుకు ప్రియిరిటీ ఇస్తుందట.
-
- పూజా మోనోటోనస్ గ్రీన్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. గత కొంత కాలంగా ఆమె సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ, రీసెంట్ గా ఆమె వేసుకున్న ఔట్ ఫిట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. పూజా (Pooja) వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ కొన్ని షేడ్స్‌ను చేతితో తయారు చేసిన 3డీ ఆక్రుతులను పోలి ఉంది. ఆ గ్రీన్ కలర్ ప్యాంటుతో స్పోర్టీ లైన్స్ డ్యాన్సింగ్ అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. డ్రెస్‌కు తగ్గట్టే ఆమె గ్రీన్ కలర్ చెప్పులు వేసుకుంది.
-
- ఈ భామ వేసుకున్న డ్రెస్ ఖరీదు అక్షరాల 35వేల రూపాయలు. ఈ కాస్ల్టీ డ్రెస్‌కి తోడు గోల్డ్ రింగ్స్‌తో ఆ ప్రమోషన్స్‌లో ఆమె అందరినీ ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా కిసీ కా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తోపాటు పూజా, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, జగపతి బాబు, భూమిక చావ్లా, విజేందర్ సింగ్, వినాలీ భట్నాగర్, సిద్ధార్ద్ నిగం, జెస్సీ, రాఘవ్, సుఖ్బీర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలోకి రానుంది.

Ehatv
Next Story