✕
Pooja Hegde Bueaty : అబ్బబ్బ పూజా హెగ్డే.. పూల పూల డ్రస్ తో.. స్లీవ్ లెస్ అందాలు ఆరబోస్తుంది.
By EhatvPublished on 23 April 2023 10:21 AM
పూజా హెగ్డే అందాల ఆరబోతకు కుర్రాళ్లకు కునుకులేకుండా పోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జంటగా సినిమా చేసింది బ్యూటీ. కిసికా భాయ్.. కిసీ కి జాన్ అంటూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది పొడుగుకాళ్ళ సుందరి. కాని ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

x
pooja actress
-
- పూజా హెగ్డే అందాల ఆరబోతకు కుర్రాళ్లకు కునుకులేకుండా పోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జంటగా సినిమా చేసింది బ్యూటీ. కిసికా భాయ్.. కిసీ కి జాన్ అంటూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది పొడుగుకాళ్ళ సుందరి. కాని ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
-
- సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ. నాజూకు సొకులకు పూల సొగసుల డ్రస్సులతో కైపెక్కిస్తోంది. స్లీవ్ లెస్ డ్రస్ వేసుకుని.. కాస్త అటూ ఇటుగా.. ఎద అందాలు చూపిస్తూ.. ఊరిస్తుంది బ్యూటీ. అదోలా చూస్తూ.. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.
-
- వరుస ఫెయిల్యూర్స్ తో.. కుదేలు అయిపోతోంది బ్యూటీ.. సౌత్ లో లాస్ట్ ఇయర్ వరుసగా మూడు ప్లాప్ లను మూటగట్టుకున్న బ్యూటీ.. ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకుంది. కాని బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీ ఆశించిన మేర హిట్ అందుకోలేకపోయినట్టు కనిపిస్తోంది.
-
- లాస్ట్ ఇయర్ పూజా హెగ్దే నాలుగు సినిమాలతో సందడి చేసింది. కాని ఏ సినిమా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ తో అలరించే ప్రయత్నం చేసింది. కానీ చిత్రాలు ఆశించిన మేర ఫలితాలనివ్వలేదు. సల్మాన్ కాన్ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకుంటుందని భావించారు. కానీ అది కూడా అంతంతగానే ఉంది.
-
- ఇక పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబుతో కలిసి నటిస్తునన SSMB28పైనే పెట్టుకుంది. చివరిగా కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లోని అలా వైకుంఠపురంతోనే సక్సెస్ అందుకుంది పూజా..ఇక మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే హిట్ వస్తుందేమో అని ఆశపడుతోంది బ్యూటీ. ప్రస్తుతం షూటింద్ దశలో ఉంది మూవీ.. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
-
- పూజా హెగ్డే ఫోటోలకు వరుసగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. హాట్ హాట్ కామెంట్లతో అదరగొడుతున్నారు. పూజా ఈమధ్య వరుస ఫోటో షూట్లతో తన ఫాలోయింగ్ అంతకంతకు పెంచుకుంటుంది. గతంతో ఎప్పుడో ఒక్కసారి సోషల్ మీడియాలో ఫోటో షూట్లు పెట్టేది. కాని ఈమధ్య వరుసగా అప్ డేట్ చేస్తోంది.
-
- పూజా హెగ్డే ఫోటోలకు వరుసగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. హాట్ హాట్ కామెంట్లతో అదరగొడుతున్నారు. పూజా ఈమధ్య వరుస ఫోటో షూట్లతో తన ఫాలోయింగ్ అంతకంతకు పెంచుకుంటుంది. గతంతో ఎప్పుడో ఒక్కసారి సోషల్ మీడియాలో ఫోటో షూట్లు పెట్టేది. కాని ఈమధ్య వరుసగా అప్ డేట్ చేస్తోంది.
-
- సినిమాలు ప్లాప్ అవుతుండటంతో... సోషల్ మీడియాపై గ్రిప్ సాధించాలని చూస్తోంది బ్యూటి. ఈ విషయంలో తగ్గేదే లే అంటోంది. వారంలో పక్కాగా నాలుగు ఐదు ఫోటో షూట్లు ఉండేట్టు చూసుకుంటుంది బ్యూటీ. మరి మహేష్ మూవీ అన్నా పూజాకు సక్సెస్ వస్తుందా.. లేద గతంలో మాదిరి ఐరన్ లెగ్ అనిపించుకుంటుందా చూడాలి.

Ehatv
Next Story