హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీని(Rave party) పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యంగా సొసైటీలో సెలబ్రీటీలమని(Celebrities) చెప్పుకునే కొందరు ఈ కల్చర్‌ను విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా ఈ రేవ్ పార్టీ కల్చర్‌ను అదుపుచేయలేక పోవడం గమనార్హం.
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీని(Rave party) పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యంగా సొసైటీలో సెలబ్రీటీలమని(Celebrities) చెప్పుకునే కొందరు ఈ కల్చర్‌ను విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా ఈ రేవ్ పార్టీ కల్చర్‌ను అదుపుచేయలేక పోవడం గమనార్హం. తాము సెలబ్రెటీలమని, ఏం చేసినా చెల్లుతుందని కొందరు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగర శివారులో చోటు చేసుకుంది.
ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) దగ్గర ఓ రేవ్ పార్టీని(Rave Party) భగ్నం చేశారు. ఈ రేవ్‌పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్(Bigg Boss) ఫేమ్ హిమజ(Himaja) ఈ పార్టీని నిర్వహించినట్లు టాక్. ఈ పార్టీలో పలువురు యువత పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 లీటర్ల మద్యం(Alcohol), సౌండ్ సిస్టమ్‌ను(Sound System) పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్‌ను(Election code) ఉల్లంఘించి మద్యం పార్టీ నడపడంపై పోలీసులు దాడులు నిర్వహిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.