పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్ గా లాంచ్ OG మూవీ గురించి ఓ కొత్త వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫ్యాన్ ఇండియ లెవెల్ లో చేస్తున్నట్లు పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ […]

పవన్ కల్యాణ్ ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్ గా లాంచ్ OG మూవీ గురించి ఓ కొత్త వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫ్యాన్ ఇండియ లెవెల్ లో చేస్తున్నట్లు పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.

ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. పవన్ అన్నీ రీమేక్ లు చేస్తుండటంతో.. ఇప్పుడు కొత్తగా సాహో డైరెక్టర్ సుజిత్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారని టాక్స్ రావడంతో ఫ్యాన్స్ లో కొత్త ఆనందం కనిపిస్తుంది. కాగా ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాల్లా టూ పార్ట్స్ చేశారట. అయితే ఫస్ట్ పార్ట్ లో అదిరిపోయే ట్విస్ట్ అండ్ మంచి క్లైమాక్స్ ఉంటుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక సెకండ్ పార్ట్ పై మరింత అంచనాలు ఉంటాయని టాక్.

ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రియల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారట. హీరో లుక్, క్యారెక్టర్ ఏ రేంజ్ లో డైరెక్టర్ డిజైన్ చేశాడో అని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఇటు డైరెక్టర్ కూడా పవన్ ను సరికొత్తగా చూపించేందుకు పట్టుదలతో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటన్నిటీకి ఫుల్ స్టాప్ పడాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే మరి.

Updated On 2 Feb 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story