పవన్‌ కళ్యాణ్(Pawan kalyan) చేతిలో‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu)అనే ఓ ప్రాజెక్ట్‌ ఉందని ప్రేక్షకుల మర్చిపోయే సమయాంలో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవన్‌ కళ్యాణ్(Pawan kalyan) చేతిలో‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu)అనే ఓ ప్రాజెక్ట్‌ ఉందని ప్రేక్షకుల మర్చిపోయే సమయాంలో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అప్పుడెప్పుడో పవన్‌ బర్త్‌డేకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత మళ్లీ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. క్రిష్‌ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడేళ్ల క్రితమే ప్రారంభమైనా అన్నీ పూర్తి చేసుకోలేదు. విడుదలకు నోచు కోలేదు. అయితే పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ మూవీ రిలీజ్ విడుదల(Movie release) విషయాలను కూడా ప్రకటించారు. 2025 మార్చిలో ఈ సినిమా పవన్ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు మళ్లీ తన పెండింగ్ సినిమాలపై దృష్టి సారించారు.

Eha Tv

Eha Tv

Next Story