ఈమధ్య తమన్నాకు(Tamannaah) అభిమానుల తాకిడిపెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వెంటపడి మరీ అభిమానిస్తున్నారు.. ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఓ అభిమానితో(Fan) కలిసి డాన్స్(Dance) కూడా చేయాల్సి వచ్చింది మిల్క్ బ్యూటీ..

ఈమధ్య తమన్నాకు(Tamannaah) అభిమానుల తాకిడిపెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వెంటపడి మరీ అభిమానిస్తున్నారు.. ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఓ అభిమానితో(Fan) కలిసి డాన్స్(Dance) కూడా చేయాల్సి వచ్చింది మిల్క్ బ్యూటీ..

తమన్నాకు ఈమధ్య అభిమానుల తాకిడి పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం తమన్నాఫోటోను పచ్చబొట్టు(Tatoo) పొడిపించుకుని షాక్ ఇచ్చాడో ఓ అభిమాని.. అతని అభిమానుత తట్టకోలేక..తమన్నా కంటతడి కూడా పెట్టింది.ఇక ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది తమ్ము .. వరుసపెట్టి సినిమాలను రిలీజ్ సిద్ధం చేస్తూ ప్రమోషన్స్(promotions) తో తెగ సందడి చేస్తుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భామ.. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

ఇటు సౌత్ లో టాలీవుడ.. కోలీవుడ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bholaa Shankar), రజినీకాంత్(Rajinikanth) ‘జైలర్’ (Jailer) సినిమాలు ఆగష్టులో ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీలోని పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో తిరకలేకుండా గడిపేస్తోంది బ్యూటీ.

ఈ క్రమంలోనే ఇటీవల జైలర్ సినిమా నుంచి వా నువు కావాలయ్యా సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుద్(Anirudh) సంగీతం అందించిన ఈ పాటకి జానీ మాస్టర్(Johnny Mater) డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంటూ ట్రెండ్ అవుతుంది. తాజాగా తమన్నా ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించగా అక్కడ ఒక అభిమాని ‘కావాలయ్యా’ సాంగ్ కి తనతో కలిసి డాన్స్ వేయాలంటూ కోరాడు. అందుకు తమన్నా కూడా అంగీకరించడంతో.. ఇద్దరు కలిసి ఆ పాటకి ఎయిర్‌పోర్ట్‌లో డాన్స్ వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Updated On 11 July 2023 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story