ఒక వైపు థియేటర్ లో పుష్ప2 సినిమా ఊపేస్తోంది.. కాంట్రవర్సీలు పక్కన పెడితే.. కాంపిటేషన్ గా వేరే సినిమా లేకపోవడం బన్నీకి కలిసివచ్చింది.

ఒక వైపు థియేటర్ లో పుష్ప2 సినిమా ఊపేస్తోంది.. కాంట్రవర్సీలు పక్కన పెడితే.. కాంపిటేషన్ గా వేరే సినిమా లేకపోవడం బన్నీకి కలిసివచ్చింది. ఇక సంక్రాంతి వరకూ ఈ సినిమా అటు ఇటుగా లాగించేస్తుంది. ఇక అది పక్కన పెడితే.. ఓటీటీ అభిమానులకు కూడా ఈ వారంనుంచి పండగ చేసుకోవచ్చు.. ఓటీటీల్లో ఏకంగా 30 సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఎంట్రీ ఇవ్వగా.. ఈ నెలాకరువరకూ మరికొన్ని స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అయితే అత్యధికంగా నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ సినిమాలు సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏఏ సినిమాలు సిరీస్ లు ఉన్నాయి.. రాబోతున్నాయి అనేది ఓ లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

గర్ల్స్ విల్ బీ – హిందీ మూవీ – డిసెంబర్ 18

బీస్ట్ గేమ్స్ – ఇంగ్లీష్ సిరీస్ – డిసెంబర్ 19

హాట్ స్టార్(Hot Star)

ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్ ఫుల్- ఇంగ్లీష్ సినిమా- డిసెంబర్ 17

వాట్ ఇఎఫ్? సీజన్ 3- ఇంగ్లీష్ సిరీస్ – డిసెంబర్ 22

నెట్ ప్లిక్స్(Netflix)

రోనీ చింగ్- ఇంగ్లీష్ మూవీ- డిసెంబర్ 17

ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా-ఇంగ్లీష్ సిరీస్-డిసెంబర్ 17

ది మ్యానీ సీజన్ 2-స్పానిష్ సిరీస్-డిసెంబర్ 18

జూలియా స్టెప్పింగ్ స్టోన్స్-ఇంగ్లీష్ మూవీ-డిసెంబర్ 18

మనా మన్-థాయ్ సినిమా-డిసెంబర్ 18

ది డ్రాగన్ ప్రిన్స్-ఇంగ్లీష్ సిరీస్-డిసెంబర్ 19

వర్జిన్ రివర్ సీజన్ 6-ఇంగ్లీష్ సిరీస్- డిసెంబర్ 19

దిలాన్ 1983-ఇండోనేషియా మూవీ- డిసెంబర్ 19

ఉంజులో-ఇంగ్లీష్ సినిమా-డిసెంబర్ 20

ఫెర్రీ 2 -డచ్ మూవీ – డిసెంబర్ 20

సిక్స్ ట్రిపుల్ ఎయిట్-ఇంగ్లీష్ సినిమా-డిసెంబర్ 20

ఉజుమాకీ-జాపనీస్ సిరీస్-డిసెంబర్ 20

యూనివర్ క్సో దబీజ్-ఇంగ్లీష్ సిరీస్-డిసెంబర్ 20

యోయో హానీ సింగ్: ఫేమస్ – హిందీ మూవీ – డిసెంబర్ 20

ది ఫోర్జ్-ఇంగ్లీష్ మూవీ-డిసెంబర్ 22

స్పై వర్సెస్ ఫ్యామిలీ కోడ్: వైట్- హిందీ సినిమా- డిసెంబర్ 21

జియో సినిమా(jio Cinema)

మూన్ వాక్ – హిందీ సిరీస్ – డిసెంబర్ 20

పియా పరదేశియా – మరాఠీ మూవీ- డిసెంబర్ 20

ట్విస్టర్స్ – ఇంగ్లీష్ సినిమా- డిసెంబర్ 18

ఆర్ పిర్ జీనే కీ తమన్నా హై – భోజ్ పూరి సినిమా- డిసెంబర్ 20

థేల్మా – ఇంగ్లీష్ సినిమా- డిసెంబర్ 21

ఆహా (AHA)

జీబ్రా- తెలుగు మూవీ – డిసెంబర్ 20

మనోరమా మ్యాక్స్

పలోట్టిస్ 90స్ కిడ్స్-మలయాళ సినిమా-డిసెంబర్ 18

ఆపిల్ ప్లస్ టీవీ(Apple Plus TV)

ది సీక్రెట్ లైవ్స్ ఆఫ్ యానిమల్స్ – ఇంగ్లీష్ సిరీస్- డిసెంబర్ 18

బుక్ మై షో

సెంటిమెంటల్ – బెంగాలీ మూవీ- డిసెంబర్ 20

లయన్స్ గేట్ ప్లే

బాయ్ కిల్స్ వరల్డ్-ఇంగ్లీష్ సినిమా- డిసెంబర్ 20

Updated On 19 Dec 2024 8:01 AM GMT
ehatv

ehatv

Next Story