రూబాకు పెళ్లయిపోయింది..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్(Orange).


ఇందులో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా(Genelia) నటించింది.


ఇక ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ లవర్ రూబాగా మరో ముద్దుగుమ్మ నటించింది షాజన్ పదంసీ.


సినిమాలో ఆమె కనిపించేది కొద్ది సేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును కవ్వించింది.


త్వరలోనే ఆశిష్ కనాకియ అనే వ్యాపారవేత్తతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది ముద్దుగుమ్మ.


గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు.


తాము ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.





Updated On 16 Nov 2024 5:01 PM GMT
Eha Tv

Eha Tv

Next Story