అతిలోక సుందరి శ్రీదేవి ( Sridevi) కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు స్టార్ స్టేటస్ ఒచ్చింది. తల్లి శ్రీదేవి సౌత్ కు చెందిన హీరోయిన్ కావడంతో బాలీవుడ్ కంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెను ఎక్కువగా అభిమానిస్తుంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవి ఆమె కెరీర్ కు కిక్ స్టార్ట్ ఇచ్చింది.

Updated On 27 April 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story