✕
Nora Fatehi : హాట్.. హాట్‌గా నోరా ఫతేహి.. కిమ్ కర్ధాషియాన్తో పోల్చిన నెటిజన్.. !
By EhatvPublished on 28 April 2023 6:53 AM GMT
నోరా ఫతేహి (Nora Fatehi) ఈ పేరు మోస్టాఫ్ ది పీపుల్స్ వినే ఉంటారు. తెలుగు ఆడియన్స్‌కు కాస్త పరిచయమే. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలో ఈ బ్యూటీ మెరిసింది. ఇక బాహుబలి ( Baahubali:The Beginning) చిత్రంలో 'మనోహరి' అంటూ తన డ్యాన్స్‌తో యంగ్ స్టర్స్‌కు పిచ్చెక్కించింది . 1992 ఫిబ్రవరి 6న పుట్టిన ఈ భామది కెనడా దేశం. ఈ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే పిప్పర్మెంట్ తిన్నంత ఈజీ. ఈమెకు ఒక్క డ్యాన్స్ మాత్రమే కాదు మోడల్, సింగర్, ప్రొడ్యూసర్ కూడా ఆమె. నోరా ఫతేహి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నటి.

x
Nora Fatehi
-
- నోరా ఫతేహి (Nora Fatehi) ఈ పేరు మోస్టాఫ్ ది పీపుల్స్ వినే ఉంటారు. తెలుగు ఆడియన్స్‌కు కాస్త పరిచయమే. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలో ఈ బ్యూటీ మెరిసింది. ఇక బాహుబలి ( Baahubali:The Beginning) చిత్రంలో 'మనోహరి' అంటూ తన డ్యాన్స్‌తో యంగ్ స్టర్స్‌కు పిచ్చెక్కించింది . 1992 ఫిబ్రవరి 6న పుట్టిన ఈ భామది కెనడా దేశం. ఈ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే పిప్పర్మెంట్ తిన్నంత ఈజీ. ఈమెకు ఒక్క డ్యాన్స్ మాత్రమే కాదు మోడల్, సింగర్, ప్రొడ్యూసర్ కూడా ఆమె. నోరా ఫతేహి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నటి.
-
- ఈ భామ రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బాన్స్ ( Roar:Tigers of the Sundarbans) చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఇక మొదటి సినిమాతోనే ఈ భామ లెక్కలేనంత అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ గార్జియస్ డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారంటే అది నోరా ఫతేహినె.
-
- ఈ భామ ఎప్పుడు పార్టీలకు, ప్రమోషన్లకు వెళ్లిన తన డ్రెస్సింగ్‌తో అభిమాలను మంత్రముగ్ధులను చేస్తుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ డ్యాన్సింగ్ క్వీన్ షైనీ సెమి-షీర్ ఔట్ ఫిట్‌లో మెరిసింది. హాల్టర్ నెక్‌తో మెరిసే గౌనుతో అందరినీ ఆకర్షించిన నోరా ఫతేహి. చేతికి మెరిసే ఉంగాలను పెట్టుకుని ఈ భామ అటెండ్ అయింది.
-
- బిల్డింగ్ నుంచి కిందకి వచ్చిన ఆమె కారు ఎక్కుతుండగా వీడియో తీసి బాలువుడ్కి సంబంధించిన ఓ ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో అప్లోడ్ చేశారు. దీంతో నెటిజన్లు మాత్రం ఆమె డ్రెసింగ్‌పై ట్రోల్ చేయడం మాత్రం మానుకోలేదు. నోరా ఫతేహిని ఓ యూజర్ బిజినెస్ మొగల్ అయిన కిమ్ కర్ధాషియాన్ 2.0 అంటూ కామెంట్ చేశాడు.
-
- ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ డ్యాన్సింగ్ క్వీన్ కి సోషల్ మీడియాలో 44.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ భామ ఇప్పటి వరకు 446 పోస్టులతో తన ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె ప్రస్తుతం మడ్గాం ఎక్స్‌ప్రెస్ (Madgaon Express) చిత్రంతో పాటు 100% అనే చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి.

Ehatv
Next Story