✕
Nora Fatehi : రెడ్ చిల్లీ లుక్‌లో నోరా ఫతేహి.. మంటపెడుతున్నావంటున్న యూజర్లు.. !
By EhatvPublished on 28 May 2023 11:46 PM GMT
నోరా ఫతేహి (Nora Fatehi) ఈ హాట్ భామ పేరు తెలుగు ప్రేక్షకులందరూ వినే ఉంటారు. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలో ఈ బ్యూటీ మెరిసింది. ఇక బాహుబలి (Baahubali:The Beginning) చిత్రంలో 'మనోహరి' అంటూ తన డ్యాన్స్‌తో యంగ్ స్టర్స్‌కు పిచ్చెక్కించింది.

x
Nora Fatehi
-
- నోరా ఫతేహి (Nora Fatehi) ఈ హాట్ భామ పేరు తెలుగు ప్రేక్షకులందరూ వినే ఉంటారు. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలో ఈ బ్యూటీ మెరిసింది. ఇక బాహుబలి (Baahubali:The Beginning) చిత్రంలో 'మనోహరి' అంటూ తన డ్యాన్స్‌తో యంగ్ స్టర్స్‌కు పిచ్చెక్కించింది.
-
- 1992 ఫిబ్రవరి 6న పుట్టిన ఈ భామ కెనడా దేశస్తురాలు. ఈ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే పిప్పర్మెంట్ తిన్నంత ఈజీ. ఈమెకు ఒక్క డ్యాన్సర్ మాత్రమే కాదు మోడల్, సింగర్, ప్రొడ్యూసర్ కూడా. నోరా ఫతేహి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నటి.
-
- ఈ భామ రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బాన్స్ ( Roar:Tigers of the Sundarbans) చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఇక మొదటి సినిమాతోనే ఈ భామ లెక్కలేనంత అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ గార్జియస్ డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారంటే అది నోరా ఫతేహినె.
-
- ఈ భామ ఎప్పుడు పార్టీలకు, ప్రమోషన్లకు వెళ్లిన తన డ్రెస్సింగ్‌తో అభిమాలను మంత్రముగ్ధులను చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సైరెన్లా రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకు సైరెన్ ఎమోజీలను జోడించింది ఈ బ్యూటీ.
-
- ఈ ఫొటోలకు కమెంట్ చేసేందుకు సెలబ్రిటీలతో పాటు కామన్ యూజర్లు సైతం కామెంట్ సెక్షన్ బాక్సులో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, ఫర్ఫామెన్సర్ అయిన శివానీ పటేల్ నిహాలనీ అయితే హాట్.. హాట్.. హాట్.. అంటూ రెండు పైర్ ఎమోజీలను కామెంట్ సెక్షన్ బాక్సులో వదిలింది.
-
- ఇక మిగతా సెలబ్రిటీలు సైతం హాట్ హాట్ ఉక్కపోస్తుందంటూ ఎమోజీలను పంపుతున్నారు.. ఇక యూజర్లు అయితే ఫైర్ హార్ట్, ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను వరుసపెట్టి కామెంట్ సెక్షన్ బాక్సులోకి వదులుతున్నారు. నోరా యూఆర్ స్టన్నింగ్ అంటూ కమెంట్ చేస్తున్నారు.
-
- ప్రస్తుతం ఈ భామ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ డ్యాన్సింగ్ క్వీన్‌కి సోషల్ మీడియాలో 44.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ భామ ఇప్పటి వరకు 449 పోస్టులతో తన ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Ehatv
Next Story