భర్త బాటలోనే మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) కూడా నడిచారు. భర్త జొన్నలగడ్డ చైతన్యం(Chaitanya Jonnalagadda) ఏం చేశారో ఇప్పుడు నిహారిక కూడా అదే చేశారు. నిహారికను చైతన్య ఇన్‌స్టాగ్రామ్(Chaitanya Instagram)లో అన్‌ఫాలో చేశారు. పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేశారు.. ఇప్పుడా పని నిహారిక చేశారు. ఇప్పటికే అతడిని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటలన్నింటినీ తొలగించారు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వస్తున్న

Niharika Konidela – Chaitanya
భర్త బాటలోనే మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) కూడా నడిచారు. భర్త జొన్నలగడ్డ చైతన్యం(Chaitanya Jonnalagadda) ఏం చేశారో ఇప్పుడు నిహారిక కూడా అదే చేశారు. నిహారికను చైతన్య ఇన్‌స్టాగ్రామ్(Chaitanya Instagram)లో అన్‌ఫాలో చేశారు. పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేశారు.. ఇప్పుడా పని నిహారిక చేశారు. ఇప్పటికే అతడిని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటలన్నింటినీ తొలగించారు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమేనేమోననిపిస్తోంది. దీనిపై మెగా ఫ్యామిలీ(Mega Family)లో ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదనుకోండి.
చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ నిహారిక డిలీట్ చేయడంతో వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూరింది. విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారని అనుకోవాలి. సోషల్ మీడియా అలాగే భావిస్తోంది.
ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్(Pink Elephant Pictures Banner)ను నెలకొల్పారు. తాజాగా తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
