బొంగులో ప్రేమ అంటూ సూజాత( Sujatha )పై రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కామెంట్స్... అప్పుడే సంసారంలో లుకలుకలా..?
నెటిజన్స్ ఫైర్.. పెళ్ళై పట్టుమని నెల కూడా కాలేదు.. అప్పుడే రాకేష్(Rocking Rakesh) , సుజాతల మధ్య గొడవలు గట్టిగానే అవుతున్నట్లు తెలుస్తోంది. జబర్థస్త్ స్టేజ్ పై సుజాతపై గట్టిగా ఫైర్ అయ్యాడు రాకేష్ ఇంకీ ఏమన్నాడంటే..

Netizens Fires On Rocking Rakesh
బొంగులో ప్రేమ అంటూ సూజాత( Sujatha )పై రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కామెంట్స్... అప్పుడే సంసారంలో లుకలుకలా..?
నెటిజన్స్ ఫైర్.. పెళ్ళై పట్టుమని నెల కూడా కాలేదు.. అప్పుడే రాకేష్(Rocking Rakesh) , సుజాతల మధ్య గొడవలు గట్టిగానే అవుతున్నట్లు తెలుస్తోంది. జబర్థస్త్ స్టేజ్ పై సుజాతపై గట్టిగా ఫైర్ అయ్యాడు రాకేష్ ఇంకీ ఏమన్నాడంటే..
రాకింగ్ రాకేష్(Rocking Rakesh).. జోర్ధార్ సుజాత(Jordar Sujatha)ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్ తో బాగా ఫేమస్ అయిన రాకేష్.. న్యూస్ రీడర్ గా.. బాగా పాపులర్ అయిన జోర్దార్ సుజాత(Sujatha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జబర్థస్త్ కు వచ్చిన కొత్తలో చిన్న పిల్లలతో స్కిట్లు చేసిన రాకేష్.. ఆ తర్వాత.. బాగా ఫేమస్ అయ్యాడు. ఇటు సుజాత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రాకేష్ (Rocking Rakesh)తో కలిసి స్కిట్లు కూడా చేయడం స్టార్ట్ చేసింది సుజాత(Rocking Rakesh). ఇక ఆస్నేహం ప్రేమగా మారి.. పెళ్లిగా చిగురించింది. తెరపై ఈ జంట చూడ ముచ్చటగా ఉంటుంది. దాంతో వీరిపై పెద్దగా ట్రోల్స్ కూడా వచ్చిన సందర్బాలు లేవు. లాస్ట్ మన్త్ తిరుపతిలో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి మంత్రి రోజాతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.
అయితే ప్రస్తుతం వీరు ఎలా ఉన్నారు..హ్యాపీగా ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని కలిసిమెలిసి ఉంటున్నారా..? ఇదే డౌట్ ఆడియన్స్ లో వస్తుంది. దానికి కారణం.. జబర్థస్త్ స్టేజ్ పై రాకింగ్ రాకేష్(Rocking Rakesh).. సుజాతపై వేసిన పంచులు. ఓ స్కిట్ లో భాగంగా సుజాత(Rocking Rakesh)పై రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరు ఆశ్చర్యపోయేలా కామెంట్స్ చేశాడు.
స్కిట్ లో భాగంగా.. ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా అనగా.. మాదొక పవిత్రమైన ప్రేమ అంటూనే.. మాట మార్చి.. బొంగులో లవ్ అండీ.. బొంగులో లవ్.. ప్రేమించేదాక.. పెళ్లి చేసుకునేదాక టార్చర్ పెట్టిదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాకింగ్. దాంతో స్కిట్ లో అయినా.. సరే ఇలాంటి కామెంట్స్ చేసినందుకు నెటిజన్లు మండిపడుతున్నారు.
బుల్లితెరపై రాకేష్(Rocking Rakesh)-సుజాతలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్థస్త్ లో ఎన్ని వల్గర్ స్కిట్లు వచ్చినా.. ఈఇద్దరు కనిపిస్తే మాత్రం అలా ఆగిపోతారు ఆడియన్స్. అటువంటిది విరు పెళ్ళి చేసుకోండంతో.. ఇంకా హ్యాపీఫీల్అయ్యారు. కాని స్కిట్ పేరుతో వారి ప్రేమను వారే చులకన చేసుకోవడం.. పెళ్ళి బంధానికి విలువ లేనట్టు మాట్లాడటంతో.. మండిపడుతున్నారు నెటిజన్లు.
స్కిట్ అయినా సరే.. ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.. పెళ్లి అయ్యి అవ్వగానే.. శుభాలు పలకాని కాని..ఇలాంటి డైలాగ్స్ ఏంటీ..? అంటూ..సెంటిమెంట్ తో.. వాతలుపెడుతున్నారు ఫ్యాన్స్.ఇంకోసారి ఇటువంటి స్కిట్లు చేయవద్దని హితవు పలుకుతున్నారు.
