చిరుత సినిమాతో నేహా శర్మ (Neha Sharma)తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ఆమె సిస్టర్ అయేషా శర్మ (Aisha Sharma) కూడా సోషల్ మీడియా ద్వారా కొందరికి సుపరిచితమే. అయితే వీరిద్దరు ఎక్కువగా హాట్ ఫొటో షూట్‏లతో యుత్‏ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు మెర్సిడెస్ జీఎల్ఈ (Mercedes-Benz GLE) కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ పెంపుడు కుక్కతో జరుపుకునే సెలెబ్రేషన్స్ వీడియోను పోస్ట్ చేయ ట్విటర్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు నేహా అయేషాలు కారు రైడ్‏కు వెళ్లే ముందు పూజలు చేయడం ఆ వీడియోలో మనం చూడొచ్చు.

నేహా (Neha) తన కారు ముందు కొబ్బరికాయను కొట్టడానికి చాలాసార్లు ప్రయత్నించినా అది సక్సెస్ కాకపోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అదే టైమ్‏లో అయేషా (Neha Sharma) ఆ కొబ్బరికాయను తీసుకుని సగానికి పగలగొట్టిన ఆ ఆనందాన్ని చూడవచ్చు. ఇంకా ఆ తర్వాత వాళ్లు రైడ్‏కు వెళ్లాలనే ఆనందంలో ఉన్నట్టు మనకు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఆ కారు ధర రూ. కోటికిపైగా విలువ చేసే కొత్త మెర్సిడెస్ జీఎల్ఈ (Mercedes-Benz GLE)కారును కొన్నారు. ఆ వీడియోకు క్యాప్షన్‏గా మనం కష్టపడి పని చేద్దాం.. "ఆ భగవంతుడు ఎప్పుడు మనపై దయ చూపుతాడని.. అందుకు ఎప్పటికీ గ్రాటిట్యూడ్" ఉండాలని ట్వీట్ చేశారు.

ఈ వీడియో ట్విటర్‏లో కనిపించిన వెంటనే వారిద్దరికి ఫ్యాన్స్ కమెంట్స్ రూపంలో కాంగ్రాట్స్ చెబుతున్నారు. మీరు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఒకరు.. మీకు ఎల్లప్పుడు ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉంటాయని ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాజిటివ‌ కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ముంబైలో జరిగిన "సిటాడెల్" (Citadel) ప్రీమియర్ షోలోకు వీరిద్దరు హాజరై కనిపించారు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden) కాంబినేషన్‏లో వచ్చిన ఈ సిరీస్ ప్రీమియర్‏కు హాజరైన పలువురు సెలబ్రిటీల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. సెమీ ఫార్మల్ ఔట్ ఫిట్‏లో నెహా అండ్ అయేషా ఫ్యాషనబుల్‏గా కనిపించారు.

Updated On 5 April 2023 6:27 AM GMT
Ehatv

Ehatv

Next Story