నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) పుట్టిన రోజుకు పది రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్‌(tittle) ఫిక్స్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) పుట్టిన రోజుకు పది రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్‌(tittle) ఫిక్స్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఇందుకోసం కసరత్తులు మొదలు పెట్టింది. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త సినిమాకు భగవంత్‌ కేసరి(bhagavanth Kesari) అనే టైటిల్‌ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు ఇదే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్‌(Kajal) నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో శ్రీలీల(sreeleela) నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడతారట! దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందు కాబోతున్నది.

Updated On 1 Jun 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story