రాజా రాణి చిత్రం లో బ్రదర్ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నజ్రియా . నజ్రియా హీరోయిన్ గా రాణిస్తున్న బిజీ టైం లో అనుకోకుండా ఫాజిల్ ని వివాహం చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరు మధ్య వయసు భేదం కూడా ఎక్కువ .సోషల్ మీడియాలో ఈ విష్యం ఘాటుగా ట్రోలింగ్స్ జరిగాయి .

సినిమా ఇండస్ట్రీ లో హీరో ,హీరోయిన్స్,డైరెక్టర్ అంటూ పత్యేక గుర్తింపుతో పేరు తెచ్చుకోవడం ఒక తీరు అయితే జంటగా పేరు తెచ్చుకోవటం ఒక తీరు . అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న జంటలు చాల మంది ఇండస్ట్రీ లో ఉన్నపటికీ ట్రేండింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమందే. వాళ్లలో ఒకరు నజ్రియా ఫాజిల్ జంట . సోషల్ మీడియాలో ఈ జంటకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు . సోషల్ మీడియా లో "can i say my wife " అనే మాట ఎంత పాపులారిటీ సంపాదించుకొందో తెలిసిందే. ఈ జంట మలయాళం అయిన కూడా సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న couple వీళ్ళు . మరి నజ్రియా ,ఫాజిల్ ,లవ్ ,marriage ,సినీ ప్రయాణం లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం .

రాజా రాణి చిత్రం లో బ్రదర్ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నజ్రియా . నజ్రియా హీరోయిన్ గా రాణిస్తున్న బిజీ టైం లో అనుకోకుండా ఫాజిల్ ని వివాహం చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరు మధ్య వయసు భేదం కూడా ఎక్కువ .సోషల్ మీడియాలో ఈ విష్యం ఘాటుగా ట్రోలింగ్స్ జరిగాయి . పెళ్లినాటికి 19 ఏళ్ళు నజరియాకు ఫాహిల్ వయస్సు 32 ఏళ్ళు . పెళ్లి తరువాత నజ్రియా సినిమాలకు దూరంగా కొన్నాళ్ళు ఉంది. కేవలం ఫాహిల్ వలెనే నజారియా సినిమాలకు దూరమైనట్లు వార్తలు అపట్లో వినపబడ్డాయి .

‘బెంగుళూరు డేస్’ మూవీలో భార్యాభర్తలుగా నటించారు నజ్రియా ఫాహిల్. ఈ సినిమాలో నే వీళ్ళ ప్రేమకు అంకురం పడింది . ఈ మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు . 2014లో జనవరిలో ఎంగేజ్మెంట్ ,ఆగష్టు లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట . తన జీవితం లో ఎదురైనా చేదు సంఘటనలు వలన జీవితం లో ఒంటరిగా మిగిలిపోతాను అని నేను భయబడేవాడిని . వాళ్ళ ప్రేమకథ ముగిసిపోతుందని మెంటల్ గ డిప్రెస్ అయిన సందర్భం లో నజ్రియా తనకు ఇచ్చిన ధైర్యం తన జీవితాన్నే మార్చేసిందని ఒక ఇంటర్వ్యూ లో ఫాహిల్ చెప్పారు. నేను నజ్రియాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సాధించాను. వాటిని ఒంటరిగా నేను సాధించలేనని తెలుసు” అంటూ భార్య పైన ప్రేమను పంచుకున్నారు .

పెళ్ళైన నాలుగేళ్ళ తరువాత ఈ జంట ‘ట్రాన్స్’ (2020)లో తిరిగి మళ్ళి నటించటం జరిగింది. సినిమాల్లో నటించపోయినప్పటికీ ఫాహిల్ కి సంబందించిన ప్రతి సందర్భంలో ఫాహిల్ తో పాటు నజ్రియా మీడియాలో కనిపించేది . అన్య భాషల్లో విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫాహిల్.తెలుగు లో పుష్ప సినిమా తో అందరి ప్రశంసలు అందుకున్నారు . "అంటే సుందరానికి" నాని సినిమా తో డైరెక్ట్ తెలుగు మూవీ లో నటించింది నజ్రియా . ఈ సినిమా లో పెర్ఫార్మన్స్ వైస్ నజ్రియా మంచి పేరు తెచ్చుకుంది .

Updated On 17 March 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story