ఎట్టకేలకు నరేష్ పవిత్రలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు . గత కొద్దిరోజులుగా నరేష్ పవిత్ర లకు సంభందించిన వార్తలే తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి .. వీరిద్దరి మధ్య సంభందం ఉందని రూమార్లు చాలానే వచ్చాయి..కానీ ఎప్పటికప్పుడు నరేష్ పవిత్ర తనకు మంచి ప్రెండ్ అని కొట్టిపడేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు నరేష్ పవిత్రలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు . గత కొద్దిరోజులుగా నరేష్ పవిత్ర లకు సంభందించిన వార్తలే తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి .. వీరిద్దరి మధ్య సంభందం ఉందని రూమార్లు చాలానే వచ్చాయి..కానీ ఎప్పటికప్పుడు నరేష్ పవిత్ర తనకు మంచి ప్రెండ్ అని కొట్టిపడేస్తూ వచ్చారు ..ఈ విషయంలో ఎప్పుడు క్లారీటీ ఇవ్వలేదు నరేష్ ..అయితే న్యూయర్ రోజు మాత్రం పవిత్రతో , నరేష్ లిప్ లాక్ చేసుకుంటున్నట్లు ఉన్న విడియోను రిలీజ్ చేసి తమ మధ్య ఉన్న బంధాన్ని ఓపెన్ గా చెప్పారు. అయితే వ్యక్తిగత విషయాల్లోనూ... సినిమాలకు గాను .. కుటుంభ విషయాల్లో... పబ్లిక్ లోనూ పవిత్ర ఎప్పుడు నరేష్ తో క్లోజ్ గా జంటగానే కనిపిస్తూ విమర్శలు, పుకార్లకు తావిస్తునే ...తమ సంబంధం గురించి చెప్పకనే చెప్పారు.. అయితే గత కొన్నేళ్లుగా సహాజీవనం చేస్తున్న ఈ జంట మైసుర్ లో రీసెంట్ గా పెళ్లి చేసుకున్నమని ... తమ పెళ్లి విడియోను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెళ్లి విడియోను షేర్ చేస్తూ నరేష్ అధికారిక ప్రకటన చేశారు నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా ...పవిత్రకు ఇది రెండో పెళ్లి . అతి కొద్ది మంది సన్నిహితులతో తమ పెళ్లి జరిగిందని తెలిపారు ఈ కొత్త పెళ్లి కొడుకు నరేష్. నరేష్, పవిత్ర లు ఈ మూడుముళ్ల బంధంతో ఒక్కటవడంతో ఇక రూమర్ల కు చెక్ పెట్టినట్లయింది.

Updated On 10 March 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story