✕
Dasara box office collection Day 1: నాని కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘దసరా’
By EhatvPublished on 31 March 2023 2:14 AM GMT
నేచురల్ స్టార్ నాని (Nani), మహానటి కీర్తి సురేష్ (keerthi suresh) నటించిన చిత్రం ‘దసరా’(Dasara). ఈ చిత్రం బాక్సీఫీసు (Box Office) వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటిరోజే 17 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. 5 భాషల్లో రిలీజై ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంతపెద్ద మొత్తంలో ఒచ్చాయి. అటు హిందీలోనూ ‘దసరా’ చిత్రానికి పోటీగా అజయ్ దేవ్గన్ ( ajay Devgan) నటించిన ‘భోలా’ చిత్రం నిలిచింది.

x
nani dasara
-
- నేచురల్ స్టార్ నాని (Nani), మహానటి కీర్తి సురేష్ (keerthi suresh) నటించిన చిత్రం ‘దసరా’(Dasara). ఈ చిత్రం బాక్సీఫీసు (Box Office) వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటిరోజే 17 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. 5 భాషల్లో రిలీజై ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంతపెద్ద మొత్తంలో ఒచ్చాయి. అటు హిందీలోనూ ‘దసరా’ చిత్రానికి పోటీగా అజయ్ దేవ్గన్ ( ajay Devgan) నటించిన ‘భోలా’ చిత్రం నిలిచింది.
-
- ‘దసరా’ కంటే ముందు చేసిన ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) సినిమా తెలుగుతోపాటు అటు తమిళం, మలయాళంలో డబ్బింగ్ వెర్షన్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే 7.3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
-
- ఇక 2019లో విడుదలైన ‘జెర్సీ’ (Jersey) సినిమా 95 కోట్లతో ఓపెనింగ్స్ మొదలైన ఈ సినిమా ఓవరాల్‌గా 33.65 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే నాని (Nani) కెరీర్లో ‘దసరా’ చిత్రం తొలి ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ చిత్రం తర్వాత ఫుల్ పబ్లిసిటీ చేసిన చిత్రం అంటే అది ‘దసరా’ అనే చెప్పుకోవాలి.
-
- ఇదిలా ఉంటే రంగస్థలం (Rangasthalam), పుష్ప(Pushpa), కేజీఎఫ్ (K.G.F), రేంజ్లో పబ్లిసిటీ.. మరోవైపు మేకింగ్ కూడా అదే ఆరేంజ్‌లో ఉండటంతో ఆడియన్స్‌లో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ మౌత్‌కి జిప్ వేసేలా చేసింది ఈ ‘దసరా’.
-
- ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ గురించి హీరో నాని (Nani) మాట్లాడుతూ.. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా జనాలు ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారన్నారు. ఈ చిత్రం తెలుగు వరకే పరిమితమైనట్లయితే.. నార్త్ వరకు తీసుకువచ్చేవాడిని కాదన్నారు. అయితే హిందీ ప్రేక్షకులకు ‘దసరా’ (Dasara) అంటే ఎంత ఇష్టమో తెలుగు ప్రేక్షకులకు కూడా అంతే ఇష్టమన్నారు.

Ehatv
Next Story