దెబ్బకి దెయ్యం పరిగెడుతుందంటారు. దసరా దెబ్బకి నాని (Nani) మీదున్న విమర్శల దెయ్యం ఆచూకి లేకుండా ఎగిరిపోయింది. నానికి ఓ పవర్‌ఫుల్‌ హీరోగా ఎంత గొప్ప ఇమేజ్‌ ఉందో ఆ రేంజ్‌లో అంత పెద్ద హిట్‌ పడకపోవడం విమర్శకులకు చాలా అవకాశమివ్వడమే కాకుండా, నాని (Nani) అభిమానులకు అంత నిరాశ కూడా కలిగించింది. ఇప్పుడీ రెండిటికీ కూడా దసరా సీరియస్‌గా చెక్‌ పెట్టింది. నాని (Nani) అనే హీరోని సూపర్‌ హైట్స్ మీద కూర్చోబెట్టింది.

Updated On 1 April 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story