✕
తెలుగు బిగ్బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

x
తెలుగు బిగ్బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్ గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. 'అన్స్టాపబుల్' ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ehatv
Next Story