నమ్రతా శిరోద్కర్ మరియు ఆమె గర్ల్ స్క్వాడ్girl squad తో కలిసి ప్యారిస్ Paris ట్రిప్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు . ఈ ట్రిప్కి సంబందించిన ఫోటోలను నమ్రత ఇంకా మహేష్ బాబు కూతురు సితార తమ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేయడం జరిగింది. నమ్రతNamrata మరియు పిల్లలు సితార Sitara మరియు అనౌష్క రంజిత్‌లతో కలిసి పారిస్ పర్యటన లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసారు.

నమ్రతా శిరోద్కర్ మరియు ఆమె గర్ల్ స్క్వాడ్girl squad తో కలిసి ప్యారిస్ Paris ట్రిప్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు . ఈ ట్రిప్కి సంబందించిన ఫోటోలను నమ్రత ఇంకా మహేష్ బాబు కూతురు సితార తమ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేయడం జరిగింది. నమ్రతNamrata మరియు పిల్లలు సితార Sitara మరియు అనౌష్క రంజిత్‌లతో కలిసి పారిస్ పర్యటన లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసారు.

నమ్రత తో పాటు మిగిలిన వాళ్ళు విశాలంగా నవ్వుతూ ఈఫిల్ టవర్ ముందు పోజులు ఇస్తూ ఉండటం ఫోటోలో మనం చూడవచ్చు. శిల్పా Shilpaఅప్‌లోడ్ చేసిన ఈ సంతోషకరమైన చిత్రం, "ది రొమాంటిక్స్. మా 1వ గర్ల్స్ ట్రిప్... పారిస్ 2023″"The Romantics. Our 1st Girls Trip… Paris 2023". అని క్యాప్షన్ చేయబడింది.

మంగళవారం, నటులు మహేష్ బాబుMahesh Babu మరియు నమ్రత శిరోద్కర్ Namrata Shirodkarకుమార్తె సితార, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన ఫోటోను అప్‌లోడ్ చేసి, దానికి "పారిస్ డే 2″"Paris Day 2″. అని క్యాప్షన్ ఇచ్చింది. ఫొటోలో , సితార తన బ్రేక్ఫాస్ట్ తో పోజులిచ్చేటప్పుడు తెల్లటి హూడీని ధరించి అందంగా కనిపించింది. ముఖ్యంగా, ఈ ఫోటో ఒక రోజు తర్వాత వచ్చింది, ఆమె తల్లి నటి నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి విలాసవంతమైన అల్పాహారం తీసుకుంటూ ఉన్న సరదాగా గడిపిన ఫోటో కూడా పోస్ట్ చేశారు.

వారి పారిస్ పర్యటనలో, నమ్రతా శిరోద్కర్ Namrata Shirodkar ఉగాది (ugadi)సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ Instagram కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోలేదు. ప్రకాశవంతమైన పసుపులంగావోణీ లో ఉన్న తన చిన్నారి ఫోటోను పోస్ట్ చేస్తూ, ఎలా రాయడం జరిగింది , మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరంలో, జీవితంలోని సాధారణ ఆనందాలను అభినందిద్దాం మరియు మన ప్రియమైన వారిని ఆదరిద్దాం".

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో బిజీ గా గడుపుతూ ఉండగా అయన ఫ్యామిలీ లో ఉన్న ఆడవాళ్లు మాత్రమే ఈ యూరోప్ (Europe)ట్రిప్ ని ఎంజాయ్ చేయటం విశేషం . మహేష్ ఎప్పుడు తన ఫ్యామిలీ తో ఇంటర్నేషనల్ హాలిడే ట్రిప్స్ వేస్తుంటారు .ఈ ట్రిప్ లో సితార మెయిన్ అట్రాక్షన్ .నమ్రత వివాహం తర్వాత అటు తల్లిగా భార్యగా తన భాద్యతలు హుందాగా పోషిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా చురుగ్గా ఉంటారు. మహేష్ బాబు కూతురు సితార ఎప్పటికపుడు డాన్స్ వీడియోలు పర్సనల్ ఫోటోలోతో సోషల్ మీడియా(social media) లో సందడి చేస్తూ ఉంటుంది .

Updated On 25 March 2023 5:08 AM GMT
rj sanju

rj sanju

Next Story