నమ్రత శిరోద్కర్ కి స్పెషల్ విషెశ్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 53వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన భార్యకు ప్రిన్స్ మహేష్ బాబు సర్ప్రైజింగ్ చెప్పారు. హ్యాపీ బర్త్‌ డే ఎన్‌ఎస్‌జీ అంటూ.. లవ్ సింబల్‌ జత చేస్తూ ట్వీట్ చేశారు. నా జీవితాన్ని ప్రతిరోజు అద్భుతంగా తీర్చిదిద్దిన నీకు ధన్యవాదాలు. 2024లోనూ మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నమ్రత శిరోద్కర్ కి స్పెషల్ విషెశ్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). 53వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన భార్యకు ప్రిన్స్ మహేష్ బాబు సర్ప్రైజింగ్ చెప్పారు. హ్యాపీ బర్త్‌ డే ఎన్‌ఎస్‌జీ అంటూ.. లవ్ సింబల్‌ జత చేస్తూ ట్వీట్ చేశారు. నా జీవితాన్ని ప్రతిరోజు అద్భుతంగా తీర్చిదిద్దిన నీకు ధన్యవాదాలు. 2024లోనూ మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు అభిమానులు సైతం.. నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar)కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పెళ్లి కాకముందే ఆమె సినిమా రంగంలో రాణించింది. 1993లో మిస్ ఇండియాగా ఎంపిక అయింది. ఆ తర్వాత సినిమా రంగంలో రాణించింది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో “వంశీ” ఆ తర్వాత చిరంజీవితో “అంజి” అనంతరం “టక్కరి దొంగ” సినిమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత.. 2005 ఫిబ్రవరిలో పెళ్లాడటం జరిగింది. అప్పటినుండి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అనంతరం గౌతం కృష్ణ, సితారలకు జన్మనిచ్చింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటే..నమ్రత మాత్రం పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ మరోపక్క మహేష్ నిర్మాణ సంస్థలకు సంబంధించి ఇంకా బిజినెస్ విషయాలు దగ్గరుండి చూసుకుంటారు.

Updated On 22 Jan 2024 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story