హీరో అక్కినేని నాగచైతన్యకు(Akkineni Nagachaithanya) హిట్‌ పడి చాలా కాలం అయ్యింది. అతడికి సరైన సబ్జెక్ట్ దొరకడం లేదు. ఎంత కష్టపడి చేసినా బాక్సాఫీసు దగ్గర ఢమాల్‌ అంటున్నాయి సినిమాలు. అందుకే ఇప్పట్నుంచి సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు నాగ చైతన్య.

హీరో అక్కినేని నాగచైతన్యకు(Akkineni Nagachaithanya) హిట్‌ పడి చాలా కాలం అయ్యింది. అతడికి సరైన సబ్జెక్ట్ దొరకడం లేదు. ఎంత కష్టపడి చేసినా బాక్సాఫీసు దగ్గర ఢమాల్‌ అంటున్నాయి సినిమాలు. అందుకే ఇప్పట్నుంచి సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు నాగ చైతన్య. చందు మొండేటి(Chandhu Mondeti) దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఇలాంటిదే! ఇందులో నాగ చైతన్య బోటు డ్రైవర్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద(Allu Arvindh) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ రీత్యా నాగ చైతన్య బోటు డ్రైవర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సూరత్‌(surat) బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ సినిమా గురించి మిగతా వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

Updated On 3 Jun 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story