ఈనెల 1న వరుణ్‌బాబు(Varun tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) వివాహం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లిలో ఈ వివాహంలో మెగాబ్రదర్స్(Mega brothers) చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్‌కల్యాణ్(Pawan kalyan) తీయించుకున్న ఫొటోను తీయించుకున్న ఫొటోను నాగబాబు షేర్ చేశారు.
ఈనెల 1న వరుణ్‌బాబు(Varun tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) వివాహం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లిలో ఈ వివాహంలో మెగాబ్రదర్స్(Mega brothers) చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్‌కల్యాణ్(Pawan kalyan) తీయించుకున్న ఫొటోను తీయించుకున్న ఫొటోను నాగబాబు షేర్ చేశారు. ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా తమ అన్నదమ్ముల అనుబంధం ప్రత్యేకమైందని నాగబాబు చెప్పుకొచ్చారు. తాము దిగిన ఫొటోను షేర్ చేస్తూ అన్నదమ్ముల అనుబంధం గురించి ఓ నోట్ రాశారు. 'మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైందే' ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు. అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయభేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైందన్నారు. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ బంధం ముడిపడి ఉందన్న ఆయన.. ఇది ఎప్పటికీ విడదీయరానిది.. దీనికి ఎంతో విలువనిస్తానని చెప్పుకొచ్చారు.