✕
Nabha Natesh : సమ్మర్లో పళ్లతో ప్రత్యక్షమైన ఇస్మార్ట్ భామ.. బత్తాయిలు బావున్నాయంటున్న యూజర్లు.. !
By EhatvPublished on 8 Jun 2023 4:08 AM GMT
ఇస్మార్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నామధ్య చార్లీ చాప్లిన్ పెయింటింగ్‌తో అందరిని ఆశ్చర్యపర్చింది. ఈ భామ టాలెంట్‌కు ఆమె అభిమానులే కాకుండా సినీ ప్రేమికులంతా ఫిదా అయ్యారు.

x
nabba natasha thumb
-
- ఇస్మార్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నామధ్య చార్లీ చాప్లిన్ పెయింటింగ్‌తో అందరిని ఆశ్చర్యపర్చింది. ఈ భామ టాలెంట్‌కు ఆమె అభిమానులే కాకుండా సినీ ప్రేమికులంతా ఫిదా అయ్యారు. నన్ను దచుకుందువటే (Nannu Dochukunduvate) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మపై ఆడియన్స్‌కు మంచి కన్సర్న్ ఉంది.
-
- తాజాగా నభా నటేష్ (Nabha Natesh).. పొట్టిగౌనుతో సమ్మర్ హీట్‌ను ఇంకాస్త పెంచేసింది. ఫ్లవర్స్ డిజైన్ ఉన్న ఈ పొట్టిగౌనుతో దర్శనమివ్వడంతో ఆమెను కాంప్లిమెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. అయితే లేటెస్ట్ ఫొటోల్లో పుఈ బ్యూటీస్తకాలు, ఫ్రూట్ బాస్కెట్, అండ్ అలాగే ఫ్లవర్ బాస్కెట్, రెండు పిల్లోలు ఉన్నాయి.
-
- ఈ ఫొటోలకు ఓహ్.. సో సమ్మర్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పిక్స్ షేర్ చేసిన కాసేపట్లోనే లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చిన ఫ్యాన్స్.. ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు.ఓ యూజర్ అయితే మ్యాంగోస్ ఆర్ నాట్ ఇన్ బాస్కెట్ అని కమెంట్ చేశాడు.
-
- మరో యూజర్ అయితే ‘మ్యాంగో జ్యూస్ గుడ్ ఫర్ హెల్త్’ అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ బాక్సును నింపేస్తున్నారు. ఇక యాక్సిడెంట్ తర్వాత ఈ మధ్యనే రికవరీ అయింది ఈ బ్యూటీ.
-
- మళ్లీ సినిమాలు చేసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ భామ. ఓ మంచి ప్రాజెక్ట్ సైన్ చేయాలని చూస్తోంది ఇస్మార్ట్ నభా. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నభా నటేష్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాంచి.. నేమ్, ఫేమ్ రెండు సంపాదించింది.
-
- ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు బలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వరుస ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది ఇస్మార్ట్ పిల్ల. లేటెస్ట్గా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్(Instagram)లో 4.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story