హాట్ క్వీన్ లా మారిపోయింది నభానటేష్. ఈమధ్య ఏమాత్రం యాక్టీవ్ గా లేదు అనుకుంటే.. అదిరిపోయే ఫోటోస్ తో అద్భుతం చేయడానికి రెడీ అయ్యింది నభా. పొగలు సెగలు పుట్టించేలా.. నాజూకైన నడుము సొగసులతో దుమ్మురేపుతోంది బ్యూటీ. నభా ఖాతాలో పెద్దగా సినిమాలు లేవు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు బ్యూటీ. లాస్ట్ ఇయర్ కూడా నభా ఏసినిమాలు చేయలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ సినిమాలేవి సైన్ చేయలేదు బ్యూటీ.

Updated On 1 May 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story