ఏఆర్ రెహమాన్(A. R. Rahman) తన భార్యకు ఇచ్చిన ఓ సలహా ఆయన్ను ఆడియన్స్ లో విలన్ ను చేసింది. ఇంతకీ ఆయన తన భార్యకు ఏం సలహా ఇచ్చారంటే..? దాదాపు మూడు దశాబ్ధాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు ఏఆర్ రెహమాన్(A. R. Rahman). తెలుగు,తమిళ, కన్నడ,హిందీ , ఇంగ్లీష్ భాషల్లో వేల పాటలకు సృష్టికర్త ఆయన. ఇండియా నుంచి రెండు ఆస్కార్ లు అందుకున్న మొదటి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్.

ఏఆర్ రెహమాన్(A. R. Rahman) తన భార్యకు ఇచ్చిన ఓ సలహా ఆయన్ను ఆడియన్స్ లో విలన్ ను చేసింది. ఇంతకీ ఆయన తన భార్యకు ఏం సలహా ఇచ్చారంటే..?

దాదాపు మూడు దశాబ్ధాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు ఏఆర్ రెహమాన్(A. R. Rahman). తెలుగు,తమిళ, కన్నడ,హిందీ , ఇంగ్లీష్ భాషల్లో వేల పాటలకు సృష్టికర్త ఆయన. ఇండియా నుంచి రెండు ఆస్కార్ లు అందుకున్న మొదటి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ఇక రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమా హిట్ అని నమ్మకంతో ఉంటారు చాలా మంది అలాంటిది ఈమధ్య జోరు తగ్గించారు రెహమాన్. కుర్ర కారు ఊపు పెరగడం.. కొత్త నీరు రావడంతో.. ఆయన ప్రభావం తగ్గింది.

తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాకు మ్యూజిక్ చేసి మెప్పించారు రెహమాన్. ఇక ఆయనకు తమిళ్ అంటే చాలా అభిమానం. తమిళ భాషలో మాట్లాడట. పాటలుపాడటం అంటే కూడా ఇష్టం. ఇక ఈక్రమంలో పొన్నియన్ సెల్వన్ కు సబంధించిన ఈవెంట్ లో రెహమాన్ మాట్లాడుతూ.. తన భార్య సైర భానును పరిచయం చేశారు. ఇక ఆమెను రెహమాన్ తమిళ్ లో మాట్లాడమన్నారు. అయితే ఆమె మాత్రం తనకు తమిళ్ మాట్లాడటానికి స్పీడ్ గా రాదు అని ఇంగ్లీష్ లో మాట్లాడారు సైరభాను.

తన భర్త గాత్రం చూసి తనతో లవ్ లో పడిపోయానని.. తన పాట అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు సైర బాను. ఇక ఇది లా ఉంటే.. ఆడియన్స్ మాత్రం రెహమాన్ ను గట్టిగా విమర్షిస్తున్నారు. తమిళ్ మీత అభిమానం ఉండొచ్చు.... కాని తన భార్య ఏం మాట్టాడలి అన్నది కూడా తానే డిసైడ్ చేయడం మంచి పద్దతి కాదు అన్నారు. అంతే కాదు.. హిందీ పాటలు పాడి డబ్బు సంపాదిస్తున్నావ్ కాని క్రెడిట్ మాత్రం తమిళ్ కా అని మండిపడుతున్నారు.

Updated On 26 April 2023 11:53 PM GMT
Ehatv

Ehatv

Next Story