✕
Mrunal thakur: బాబోయ్.. ఏంటా అందం.. గ్లామర్ గేట్లు ఎత్తేసింది మృణాల్ ఠాకూర్ ను ఇక ఆపడం కష్టమే..
By EhatvPublished on 5 April 2023 12:38 AM GMT

x
Mrunal thakur
-
- ఒక్క సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసుల్లో తిరుగులేని ఇమేజ్ సాధించింది మృణాల్ ఠాకూర్(Mrunal thakur). సీతారామం సినిమాతో తెలుగు తెరపై వెలుగు వెలిగింది బ్యూటీ. ఈ సినిమాతోనే వరుస ఆఫర్లు కొట్టేస్తోంది బ్యూటీ. అయితే సినిమాల విషయంలో ఆచిచూతి వ్యావహరిస్తోంది మృణాల్.
-
- చాలా మంది హీరోయిన్లు స్టార్ డమ్ కోసం.. అవకాశాల కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు. వాళ్లు ఎన్ని తంటాలు పడినా.. ఒక్కోసారి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకోలేరు. కాని మృణాల్ ఠాకూర్(Mrunal thakur) కు సీతారామం(Sita Ramam) సినిమాతో ఓవర్ నైట్ ఈ ఇమేజ్ వచ్చేసింది. అంతే కాదు స్టార్ హీరోల సరసన అవకాశాలు కూడా అందుకుంటుంది.
-
- ఇక సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్(Mrunal thakur) చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈమధ్య హాట్ నెస్ హద్దులు చెరిపేసింది బ్యూటీ.. చూపించాల్సినవన్నీచూపించేస్తోంది. లోదుస్తుల్లో మెరిసిపోతోంది. ఎద అందాలతో రెచ్చిపోతోంది బ్యూటీ. ఏమాత్రం తగ్గేది లేదంటోంది.
-
- తాజాగా బీచ్ లో బికినీ లుక్ లో కేక పుట్టిస్తుంది మృణాల్(Mrunal thakur). కుర్రాళ్ల హృదయాల్లో కాకపుట్టిస్తోంది. బ్లూ కలర్ బికినీ వేసుకొని బీచ్ లో చిల్ల్ అవుతూ కనిపించింది ఈ భామ. జుట్టుని అలా వదిలేసి నవ్వుతూ కుర్రాళ్లకు నరకం చూపిస్తోంది. చుట్టూ ప్రకృతి అందాల నడుమ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తోంది. సీతారామం( Sita Ramam) సినిమాతో క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ భామ ఇప్పుడు యూత్ మొత్తాన్ని తనవైపు లాగేసుకునే పనిలో ఉంది.
-
- ఇక ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీ(Nani) జోడీగా నటిస్తోంది మృణాల్. నాని 30(Nani30) లో హీరోయిన్ గా కనిపించబోతోంది. అటు చరణ్ , తారక్, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల నుంచి కూడా మృణాల్(Mrunal thakur) కు ఆఫర్ వస్తున్నట్టు తెలుస్తోందతి. చరణ్ పక్కన ఆమె కన్ ఫార్మ్ అయినట్టు కూడా చెపుతున్నారు.
-
- ఈలోపు మృణాల్(Mrunal thakur) సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతోంది. మరాఠీ సీరియల్స్ ద్వారా వెండి తెరకు పరిచయం అయిన మృణాల్(Mrunal thakur).. హిందీ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా చేస్తూనే.. బాలీవుడ్ స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంది బ్యూటీ.

Ehatv
Next Story