భోజ్ పూర్ నటుడు ఎంపీ రవికిషన్(MP Ravi kishan) ఎట్టకేలకు నగ్మాతో తనకు ఉన్న ఎఫైర్ (affair)గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది..తెలుగు సినిమాలలో(Telugu cinema) విలన్ (vilan)గా మెప్పించాడు వాటిలో గుర్తింపు తెచ్చుకున్న చిత్రం రేసుగుర్రం లో మద్దెల శివారెడ్డి క్యారెక్టర్.. ఈ క్యారెక్టర్ లో రవి కిషన్ (ravikishan)చాలామంది ప్రేక్షకులను అభిమానం సొంతం చేసుకున్నారు ఇక ఎంపీ అయ్యాక అనేక మంచి పనులతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు..
భోజ్ పూర్ నటుడు ,ఎంపీ రవికిషన్(MP Ravi kishan) ఎట్టకేలకు నగ్మాతో తనకు ఉన్న ఎఫైర్ (affair)గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది..తెలుగు సినిమాలలో(Telugu cinema) విలన్ (vilan)గా మెప్పించాడు వాటిలో గుర్తింపు తెచ్చుకున్న చిత్రం రేసుగుర్రం లో మద్దెల శివారెడ్డి క్యారెక్టర్.. ఈ క్యారెక్టర్ లో రవి కిషన్ (ravikishan)చాలామంది ప్రేక్షకులను అభిమానం సొంతం చేసుకున్నారు ఇక ఎంపీ అయ్యాక అనేక మంచి పనులతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు.. రేస్ గుర్రం తర్వాత రవికిషన్ మరికొన్ని తెలుగు సినిమాలలో నటించారు.మహేష్ బాబుతో ‘ఆగడు’, రవితేజతో ‘కిక్2’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. . సినీ జీవితం మొదలుపెట్టాక ఎన్నో రకాలైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి విషయాలు రవికిషన్ జీవితంలో చాలానే జరిగాయి ఇటు నటుడిగా రాజకీయ నాయకుడిగా(political leader) ఎన్నో రకాల విమర్శలకు వివాదాలకు రవికిషన్ అలవాటు పడ్డారు..
తాజాగా మీడియాతో మాట్లాడినపుడు తనకు హీరోయిన్ నగ్మా (heroine nagma)మధ్య సంబంధం పైన వచ్చిన పుకార్ల విషయం గురించి అసలు నిజం బయట పెట్టారు ఎంపీ రవికిషన్.. గతంలో రవికిషన్ ఈ విషయం గురించి పెద్దగా స్పందించలేదు.. రవి కిషన్ భార్య ప్రీతీ(preeti) నగ్మా విషయంలో చాలా సీరియస్ అయిందని దాదాపుగా వీరిద్దరి మధ్యన విడిపోయేంతగా గొడవలు జరిగాయని అప్పట్లో పుకార్లు గట్టిగా వచ్చాయి .. కానీ ఎవరు అధికారికంగా స్పందించకపోవడంతో అప్పట్లో ఇది ఎంత సెన్సేషనల్ న్యూస్ గా మారలేదు..
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నగ్మా(Nagma) తో మీ ఎఫైర్ గురించి మీరు ఏమంటారు అని అడిగిన ప్రశ్నకి రవికృష్ణ ఈ విధంగా సమాధానం చెప్పారు.. నగ్మా కాంబినేషన్లో నేను చాలా సినిమాల్లో నటించాను. మాది హిట్ పెయిర్(Hit Pair) .. సినిమాల్లో హిట్ పెయిర్గా కొనసాగినవాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి రూమర్స ఎదుర్కోవడం చాలా సహజం అని చెప్పారు . నగ్మా నేను చాలా మంచి స్నేహితులం .. అలాగే నా భార్య ప్రీతి(preeti) అంటే నాకు చాలా ఇష్టం.. నా జీవితం లో ఏమీ లేని దగ్గర స్థాయి నుంచి తను నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ స్థాయికి చేరేంతవరకు నన్ను ఇప్పటికీ ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది.. సినీ జీవితంలో ఉన్నప్పుడు తనకు చాలా పొగరు ఉండేదని ఆ పొగరును తగిలిన్చుకోమని ప్రీతి ఎంతగా నచ్చజెప్పినా వినేవాడిని కాదని రవికిషన్ చెప్పారు.. ఒకసారి బిగ్ బాస్ (Big Boss)షో కి వెళ్ళమని తన భార్య ప్రీతి చెప్పిందట అయినా రవి కిషన్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు కానీ అనుకోకుండా అవకాశం రావడంతో బిగ్ బాస్ షో(Big Boss) కి వెళ్ళిన రవికిషన్ అక్కడ ఉన్న మూడు నెలల పాటు జీవితంలో ఎలా ఉండాలి అనే దానిమీద అవగాహన తెచ్చుకుని తన పొగరుని పూర్తిగా వదిలేసారట..ఈ విధంగా తన భార్యను పొగుడుతూ నగ్మాకు తనకు మధ్య ఎలాంటి ఎఫైర్ కొనసాగలేదని రవికిషన్ స్పష్టంచేశారు ..
హీరోయిన్ నగ్మా(heroine nagma) గ్లామరస్ హీరోయిన్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండేది . ఆ రోజుల్లో తెలుగు ,తమిళం ,హిందీ తో పాటు పలు భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులని సొంతం చేనుకోంది . నగ్మా కు వివాహం జరగలేదు . 2014 లో కాంగ్రెస్ పార్టీ (congress party)తరుపున మీరట్ (meerat)నుండి లోక్ సభ (Lok Sabha)లో పోటీచేసింది . రాజకీయల్లోకి(politics) అడుగుపెట్టింది . ఇప్పటికి సోషల్ మీడియా(social Media) ద్వారా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటుంది నగ్మా . రవికిషన్ తో ఉన్న సంబంధం గురించి ఈమె ఎప్పుడు స్పందించలేదు .