ప్రభాస్‌(Prabhas) హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ(Kalki 2898) సినిమాకు బ్రహ్మండమైన టాక్‌ వచ్చింది.

ప్రభాస్‌(Prabhas) హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ(Kalki 2898) సినిమాకు బ్రహ్మండమైన టాక్‌ వచ్చింది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలను వసూలు చేసి ముందుకు దూసుకుపోతున్నది. ఈ వారం పూర్తయ్యేలోపు వెయ్యి కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కల్కి హిట్‌ టాక్ వచ్చింది కాబట్టి ఈ వారం కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలో రావడం లేదు. అందుకే అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఈ వారం 24 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు(Web series) ఓటీటీలలో స్ట్రీమింగ్‌(OTT Streaming) కాబోతున్నాయి. మీర్జాపూర్‌(Mirzapur-3) మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు బిగబట్టి ఉన్నారు. వారికి కన్నుల పండుగ చేయబోతున్నది మీర్జాపూర్‌ థర్డ్‌ సీజన్‌. ఇక గరుడన్‌, మలయాళీ ఫ్రమ్‌ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్‌ మ్యాక్స్‌ సినిమాలు ఆసక్త కలిగిస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్(Netflix)

అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01

స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01

స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02

బేవర్లీ హిల్స్ కాప్(Beverly Hills Cop) : అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 02

ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్(The With 1000 Kids) (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03

బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 04

రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 04

డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05

గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05

హాట్‌స్టార్(Hotstar)

రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) - జూలై 03

ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) - జూలై 04

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 03

గరుడన్ (తమిళ సినిమా) - జూలై 03

స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 04

మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05

జియో సినిమా(Jio Cinema)

ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) - జూలై 03

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05

ఆహా(aha)

హరా (తమిళ సినిమా) - జూలై 05

బుక్ మై షో(Book My show)

ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 03

ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) - జూలై 04

ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05

విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05

సోనీ లివ్(Sony Live)

మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05

మనోరమ మ్యాక్స్

మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05

Eha Tv

Eha Tv

Next Story