తన తమ్ముడు.. గ్లొబల్ డైరెక్టర్ రాజమౌళికి ఆస్తాన విద్వాంసుడు ఎమ్ ఎమ్ కీరవాణి. టాలీవుడ్ సినిమాలతోనే ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన కీరవాణి.. ఎన్నో మెలోడీలకు ప్రాణం పోశారు. ఈమధ్య కాలంలో పెద్దగా మ్యూజిక్ చేయడం లేదు కీరవాణి. తన తమ్ముడు సినిమాలకు మాత్రమే భాణీలు కడుతూ.. గ్లోబల్ ఇమేజ్ సాధించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించాడు కీరవాణి. అసలు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన కీరవాణి.. రాజమౌళి కోరిక మేరకు.. ఆయన సినిమాలే మ్యూజిక్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కీరవాణి.. టాలీవుడ్ లో హరిహరవీరమల్లు సినిమాకు కూడా పని చేస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే..వెంటనేగుర్తుకు వచ్చేది కీరవాణి పేరే.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఆయన అద్భుతమైన పాటలు చేశారు. కొన్నాళ్లుగా టాలీవుడ్ కే పరిమితం అయిన కీరవాణి .. 22 ఏళ్ళ తరువాత తమళ సినిమా చేయబోతున్నారు.

తన తమ్ముడు.. గ్లొబల్ డైరెక్టర్ రాజమౌళికి ఆస్తాన విద్వాంసుడు ఎమ్ ఎమ్ కీరవాణి. టాలీవుడ్ సినిమాలతోనే ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన కీరవాణి.. ఎన్నో మెలోడీలకు ప్రాణం పోశారు. ఈమధ్య కాలంలో పెద్దగా మ్యూజిక్ చేయడం లేదు కీరవాణి. తన తమ్ముడు సినిమాలకు మాత్రమే భాణీలు కడుతూ.. గ్లోబల్ ఇమేజ్ సాధించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించాడు కీరవాణి. అసలు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన కీరవాణి.. రాజమౌళి కోరిక మేరకు.. ఆయన సినిమాలే మ్యూజిక్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కీరవాణి.. టాలీవుడ్ లో హరిహరవీరమల్లు సినిమాకు కూడా పని చేస్తున్నారు.

తాజా సమాచారం. ప్రకారం కీరవాణి ఓ తమిళ సినిమాకు కూడా బాణీలు కట్టబోతున్నారని తెలుస్తోంది. అది కూడా దాదాపు 22 సంవత్సరాల తరువాత ఆయన..కోలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ఓ ఫేమస్ మూవీ సీక్వెల్ కు ఆయన మ్యూజిక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో 20 ఏళ్లక్రితం ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన రజనీ కాంత్ చంద్రముఖీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. ఈసీక్వెల్ లో రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. ఈసినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చుుతున్నారట.

రజినీకాంత్ హీరోగా 2005లో హారర్ మూవీగా చంద్రముఖి భయపెట్టింది. చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించి అందర్నీ బయపెట్టేసింది. 18 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు మేకర్స్. చంద్రముఖ మూవీకి విద్యాసాగర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇక చంద్రముఖి సీక్వెల్ కు కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ పాత్రలో.. రాఘవ లారెన్స్ నటిస్తుండగా.. చంద్రముఖిగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కనిపించబోతోంది. చంద్రముఖిని డైరెక్ట్ చేసిన పి వాసు ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

Updated On 15 May 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story