✕
Tamanna Bhatia : నడుము అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ.. ‘ఊఫ్ హై గర్మీ’ అంటున్న యూజర్లు..!
By EhatvPublished on 7 Jun 2023 12:13 AM GMT
ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కెలా చేస్తోంది ఈ భామ. తాజాగా తమన్నా (Tamanna) లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో తను నడుము అందాలతో రెచ్చిపోయింది. ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసిన కాసేపటికే అభిమానులు కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చారు. సెలబ్రిటీలు సైతం ఈ బ్యూటీ ఫొటోలకు కమెంట్స్ చేస్తున్నారు. ప్రజక్తా కోలి అనే యూజర్ అయితే ఊఫ్ అంటూ కమెంట్ చేసింది.

x
Tamanna Bhatia
-
- తమన్నా భాటియా (Tamanna bhatia)..టాలీవుడ్లో ఈ భామ అంటే తెలియనివారంటూ ఉండరు. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటుతున్న ఇంకా ఈ బ్యూటీ క్యూట్‌గానే కనిపిస్తుంది. సీనియర్ అయినప్పటికీ ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఈ అమ్మడుకి. హీరోయిన్గా చేస్తూనే.. స్పెషల్ సాంగ్స్ చేస్తోంది మిల్క్ బ్యూటీ.
-
- ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్.. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కెలా చేస్తోంది ఈ భామ. తాజాగా తమన్నా (Tamanna) లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో తను నడుము అందాలతో రెచ్చిపోయింది.
-
- ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసిన కాసేపటికే అభిమానులు కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చారు. సెలబ్రిటీలు సైతం ఈ బ్యూటీ ఫొటోలకు కమెంట్స్ చేస్తున్నారు. ప్రజక్తా కోలి అనే యూజర్ అయితే ఊఫ్ అంటూ కమెంట్ చేసింది. ఇక చాలా మంది యూజర్లు స్టన్నింగ్ లుక్స్ అంటూ కమెంట్ చేస్తున్నారు. ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలతో కమెంట్ సెక్షన్ బాక్సు నింపేస్తున్నారు.
-
- ఇక ఈ మిల్క్ బ్యూటీ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’, తడాఖా, బద్రీనాథ్ ఇలా సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్‌ను సంపాదించుకుంది.
-
- ఆ తర్వాత శేఖర్ కమ్ముల (sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ చిత్రంలో మధు అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది తమన్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లు ఒచ్చాయి.
-
- అయితే తమన్నా (Tamanna) 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసింది. నటనపై ఆమెకున్న ఇంట్రెస్ట్‌ను చూసిన తల్లిదండ్రులు.. ఆమెకు పదేళ్ల వయస్సులోనే థియేటర్ ఆర్ట్స్ (theaters arts)లో చేర్పించారు. డాన్సంటే చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండటంతో ఈ అమ్మాయి డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది.
-
- ఈ క్యూట్ గర్ల్ మహారాష్ట్రలోని ముంబైలో 1989 డిసెంబర్ 21 జన్మించింది. సంతోష్, రజనీ భాటియాలకు పుట్టిన అమ్మాయే తమన్నా భాటియా (Tamanna Bhatia). ఈ హాట్ భామకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. తమన్నాకు చిన్నపటి నుంచే హీరోయిన్ అవ్వాలని ఉండటంతో మోడలింగ్, డాన్సింగ్పై దృష్టి పెట్టింది
-
- తమన్నా 2005లో వచ్చిన ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ (chand sa roshan chehra) అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్లింది. ఆ సినిమా పరాజయం అవడంతో అదే ఇయర్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మంచు మనోజ్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

Ehatv
Next Story