రామ్‌చరణ్‌(Ram Charan)- ఉపాసన(Upasana) దంపతుల పాప నామకరణోత్సవం ఘనంగా జరిగింది. లిటిల్‌ ప్రిన్సెస్‌కు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టారు..క్లీంకారా అంటే అమ్మవారి పేరు.. ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి తీసుకున్నామని మెగా ఫ్యామిలీ చెప్పిది. ఈ నెల 20న కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. ఆ రోజు నుంచి మెగా ఇంట సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.

రామ్‌చరణ్‌(Ram Charan)- ఉపాసన(Upasana) దంపతుల పాప నామకరణోత్సవం ఘనంగా జరిగింది. లిటిల్‌ ప్రిన్సెస్‌కు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టారు..క్లీంకారా అంటే అమ్మవారి పేరు.. ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి తీసుకున్నామని మెగా ఫ్యామిలీ చెప్పిది. ఈ నెల 20న కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. ఆ రోజు నుంచి మెగా ఇంట సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందపడుతున్నారు. పాప పుట్టిన రోజు నుంచి ఇటు మీడియాలో, అటు సోషల్‌ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే డిబేట్‌ నడుస్తూ ఉంది. ఇవాళ పాప పేరును అనౌన్స్‌ చేశారు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు. మెగా వారసురాలి బారసాల కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది.

Updated On 30 Jun 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story