మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)- వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ మొదటిసారి మెగాస్టార్ మూవీ నిర్మిస్తుంది. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితు ముందుగా చిరంజీవి కల్యాణ్ కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది.

సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అటు బాలయ్య హ్యాట్రిక్ హిట్లు కొడుతుంటే.. మెగాస్టార్ మాత్రం ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నారు. రీసెంట్ గా వచ్చి బోళా శంకర్ రిజల్ట్ తో..కాస్త గ్యాప్ తీసుకుని రీ ఫ్రెష్ అయ్యాడు చిరంజీవి. తన 156 వ సినిమాన కూడా ప్రకటించారు ఈక్రమంలోనే ఆయన బింబిసార దర్వకుడు విశిష్టతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమూవీ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)- వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ మొదటిసారి మెగాస్టార్ మూవీ నిర్మిస్తుంది. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితు ముందుగా చిరంజీవి కల్యాణ్ కృష్ణతో సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోగా.. వశిష్టతో చేసే సినిమా 157 గా నిలబడింది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పూజ అనంతరమేషూటింగ్ మొదలుకావాల్సి ఉంది. కానీ, చిరు మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం, వరుణ్ లావణ్య పెళ్లి.. ఇలా
వరుసగా విశ్వంభర షూట్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు నేడు.. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. క్లాప్ బోర్డు నుషేర్ చేస్తూ.. మెగా 156 సెట్ లో అడుగుపెట్టింది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో చిరు ముల్లోక వీరుడుగాకనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గురించి ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

ఇక ఈసినిమాలో హీరోయిన్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ముందు త్రిష అన్నారు.. ఆ తరువాత అనుష్క అన్నారు. ఏదిఇంకా ఫైనల్ కాలేదు. వశిష్ఠ.. ఈ సినిమాను చాలాప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టడానికి యూవీ వెనుకాడదని అందరికి తెల్సిందే. మరి ఈసినిమాతో చిరు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Updated On 23 Nov 2023 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story