మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈక్రమంలో మెగాస్టార్ కు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, వరుణ్ తేజ్. సాయి ధరమ్ తేజ్. అందరికంటే ముందుగా పవర్ సటార్ పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్క గా విష్ చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ కు ఆయన తనయుడు రామ్ చరణ్ అందరిలా కాకుండా స్పెషల్ గా బర్త్ డే విష్ చేశారు. మెగాస్టార్ కు విషెష్ తెలిపారు మెగా పవర్ స్లార్ రామ్ చరణ్.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టిన రోజు వేడుకలు(Birthday Celebrations) అంబరాన్ని అంటేలా సంబరంగా జరిగాయి. అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు మెగాస్టార్ కు సోషల్ మీడియా(Social media) వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఇక మెగా బర్త్ డే సందర్భంగా చిరంజీవి తన మనవరాలితో దిగిన ఫోటోతో వైరల్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈక్రమంలో మెగాస్టార్ కు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, వరుణ్ తేజ్. సాయి ధరమ్ తేజ్. అందరికంటే ముందుగా పవర్ సటార్ పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్క గా విష్ చేశారు. ఇక తాజాగా మెగాస్టార్ కు ఆయన తనయుడు రామ్ చరణ్ అందరిలా కాకుండా స్పెషల్ గా బర్త్ డే విష్ చేశారు. మెగాస్టార్ కు విషెష్ తెలిపారు మెగా పవర్ స్లార్ రామ్ చరణ్. చరణ్ తన కూతురు క్లింకారని(Klin Kaara) చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ. బర్త్ డే విష్ చెప్పారు.

రామ్ చరణ్ కూతురు క్లింకారని చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే చిరుత అంటే చిరంజీవి తాత అంటూ పోస్ట్ చేశారు. . మా ఇంట్లో లిటిల్ మెంబర్ నుంచి చిరంజీవికి ప్రేమతో శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు చరణ్. అయితే మెగాస్టార్ తన మనవరాలితో కలిసి బయటకు వచ్చిన మొదటి పోటో కావడంతో.. మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. దీంతో చిరంజీవి క్లింకారని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా అభిమానుల దగ్గర నుంచి.. స్టార్ సెలబ్రిటీల వరకూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ పోటీ పడ్డారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ను డిఫరెంట్ స్టైల్లో విష్ చేశారు.. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేశారు. అందులో ఒకటి మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా చేస్తున్న సినమా కూడా ఉంది.

Updated On 23 Aug 2023 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story