మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు జేమ్స్ కామెరూన్ లాంటివారిచే ప్రశంసలు పొందిన చరణ్.. RRR సినిమాతో ప్రపంచ ఖ్యాతి గడించాడు. అంతే కాదు బాలీవుడు.. హాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్స్ వచ్చాయి. కాగా ఆస్కార్ ఈవెంట్ నుంచి ఇప్పటి వరకూ చరణ్ ఎన్నో గౌరవాలు వరించాయి. కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమానికి పిలవడ, ఆస్కార్ టీమ్ లో చరణ్ పేరు చేర్చడంతో పాటు.. ఎన్నో గౌరవాలు పొందిన మెగా పవర్ స్టార్.. తాజాగా మరో ఘనత సాధించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) దంపతులకు అదురైన గౌరవం దక్కింది. ఆర్ఆర్ఆర్(RRR) తో గ్లోబల్ స్టార్ గా మారాడు చెర్రీ.. తాజాగా మరో గౌరవం అందుకున్నారు. అది కూడా సతీసమేతంగా.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు జేమ్స్ కామెరూన్ లాంటివారిచే ప్రశంసలు పొందిన చరణ్.. RRR సినిమాతో ప్రపంచ ఖ్యాతి గడించాడు. అంతే కాదు బాలీవుడు.. హాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్స్ వచ్చాయి. కాగా ఆస్కార్ ఈవెంట్ నుంచి ఇప్పటి వరకూ చరణ్ ఎన్నో గౌరవాలు వరించాయి. కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమానికి పిలవడ, ఆస్కార్ టీమ్ లో చరణ్ పేరు చేర్చడంతో పాటు.. ఎన్నో గౌరవాలు పొందిన మెగా పవర్ స్టార్.. తాజాగా మరో ఘనత సాధించాడు.

ఈ క్రమంలోనే పలు ప్రఖ్యాతి వేదికల పై కనిపిస్తూ.. తన స్టార్‌డమ్ ఏంటో అందరికి తెలియజేస్తున్నారు చరణ్. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన(Upasana).. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ పై కనిపించి వావ్ అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్(Forbes India Magazine) కవర్ పేజీ కోసం రామ్ చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ని ఇచ్చారు. గత వరానికి పైగా వారు ముంబయలోనే ఉంటున్నారు. రకరకాల పనులు, దైవరదర్శనాల కోసం వారు ముంబయ్ వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇక ఈ మ్యాగజైన్ పిక్ లో చరణ్, ఉపాసన పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా, రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మెగా కపుల్ గురించి కవర్ పేజీ పై ఇలా రాసుకొచ్చారు.. సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక గత కొద్ది రోజులుగా ముంబయ్ లో సందడి చేస్తున్నారు చరణ్ దంపతులు. అక్కడిమహాలక్ష్మి ఆలయాన్ని కూడా వారు సందర్శించారు. అంతే కాదు చరణ్ ముంబయ్ లో ఉన్నారని తెలిసి.. ఆ రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే.. రామ్ చరణ్ ఉపాసన దంపతులను ప్రత్యేక విందుకు ఆహ్యవానించారు. మహారాష్ట్ర సీఎం ఇంటికి

Updated On 23 Dec 2023 5:42 AM GMT
Ehatv

Ehatv

Next Story