✕
Meenakshi Chaudhary : క్యూట్ స్మైల్‌తో వెంట తిప్పుకుంటున్న మీను.. ఇంత అందమా అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 4 Jun 2023 6:50 AM GMT
మీనాక్షి చౌదరి ఈ బ్యూటీ 2021లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు (Ichata Vahanamulu Niluparadu) చిత్రంలో సుశాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఇయర్లో ఖిలాడీ చిత్రంలో పూజా క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు కాస్త దగ్గరైంది.

x
Meenakshi Chaudhary
-
- మీనాక్షి చౌదరి ఈ బ్యూటీ 2021లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు (Ichata Vahanamulu Niluparadu) చిత్రంలో సుశాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఇయర్లో ఖిలాడీ చిత్రంలో పూజా క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు కాస్త దగ్గరైంది.
-
- హిట్-2 సినిమాలో అడివి శేషు సరసన నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అదలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. స్వీట్ అండ్ క్యూట్ స్మైల్ ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
- ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే.. డీజే టిల్లుకు స్వీక్వెల్‌గా వస్తున్న టిల్లు స్కేర్‌లో నటిస్తున్న తెలుస్తోంది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోందట ఈ ముద్దుగుమ్మ. దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మీనాక్షి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేస్తోంది.
-
- తమిళ్లో కోలాయ్(Kolai), తెలుగులో వీఎస్10 (#VS10) అనే సినిమాలు చేస్తోంది. కోలాయ్ సినిమాలో షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 814K ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story