మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika) ఈ ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెల్సిందే. తాజాగా మీ అందరికీ ఓ శుభవార్త అంటూ సోషల్ మీడియాలో(Social media) ఓ పోస్ట్ చేశాడు. తన అత్తా, మామ శోభానాగిరెడ్డి, భూమానాగిరెడ్డిలను స్మరించుకున్నాడు. మౌనిక ప్రెగ్నెంట్ కన్ఫమ్ అయినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

మౌనిక తల్లి, భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఓ శుభవార్త చెప్పాలనుకుంటున్నా. అత్తమ్మ మీరు, మావయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారు. అన్నయ్య అవుతున్నందుకు ధైరవ్(Dhairav) చాలా సంతోషంగా ఉన్నాడు. మీరు పై నుంచి మమ్మల్ని చూస్తూ ఎప్పుడూ ఇలానే ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబు ఆశీస్సులతో, మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది." అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశాడు.
సినిమాల గురించి మనోజ్ చెప్తూ.. ఏడేళ్ల తర్వాత మళ్లీ వస్తున్నానని.. ఇకపై బాధ్యతతో వ్యవహరిస్తానని.. నా ఫ్యాన్స్‌ను ఇకపై నిరాశపరచనని ఆయన అన్నాడు. నాకు ధైర్యాన్ని, నన్ను ప్రోత్సహించింది నా అభిమానులే నా ఫ్యాన్స్ చూపించిన ప్రేమతో నాపై బాధ్యత పెరిగింది.. మౌనకతో ప్రేమలో పడిన తర్వాతనే ఈ విషయం తెలిసిందని మనోజ్ వెల్లడించాడు