✕
Saniya Iyappan : కాస్టింగ్ కౌచ్‌పై మలయాళ బ్యూటీ సంచలన కమెంట్స్.. !
By EhatvPublished on 27 April 2023 4:16 AM GMT
సానియా అయ్యప్పన్ (Saniya Iyappan).. ఈ భామ మలయాళ ప్రేక్షకులకు సుపరిచితమే. మత్తెక్కించే అందాలతో యూత్‌ను మైమరిపిస్తుంటుంది ఈ బ్యూటీ. గ్లామర్ డోస్ పెంచి హీటెక్కిస్తుంది ఈ భామ. అయితే భామ తాజాగా స్కై బ్లూ కలర్లో ఉన్న కొన్ని ఫొటోలను ఆన్‌లైన్‌లోకి వదిలింది.

x
Saniya Iyappan
-
- సానియా అయ్యప్పన్ (Saniya Iyappan).. ఈ భామ మలయాళ ప్రేక్షకులకు సుపరిచితమే. మత్తెక్కించే అందాలతో యూత్‌ను మైమరిపిస్తుంటుంది ఈ బ్యూటీ. గ్లామర్ డోస్ పెంచి హీటెక్కిస్తుంది ఈ భామ. లూసీఫర్ (Lucifer) చిత్రంతో ఈమెకు మంచి గుర్తింపు ఒచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తుంటుంది. అయితే భామ తాజాగా స్కై బ్లూ కలర్లో ఉన్న కొన్ని ఫొటోలను ఆన్‌లైన్‌లోకి వదిలింది.
-
- ఈ భామ 2014లో బాల్యకాలాక్షి (Balyakalasakhi) అనే చిత్రంతో చైల్డ్ ఆర్డిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అదే ఇయర్లో మరో చిత్రంలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత 2017లో అర్జున్ హీరోగా తెరకెక్కిన వేదం (Vedham) అనే చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. 2018లో మలయాళం క్వీన్ చిత్రంలో నటించి.. సౌత్‌లో బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్‌గా ఫిలిమ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇవే కాకుండా వనిత ఫిలిమ్ అవార్డ్స్, సైమా అవార్డులను సైతం సొంతం చేసుకుంది కేరళ కుట్టి.
-
- ఆ తర్వాత ఈ బ్యూటీ అతి తక్కువ టైమ్‌లోనే వరుసగా అవకాశాలు వచ్చాయి. వైట్ రోజ్ (White Rose), ది ప్రీస్ట్ (The Priest), క్రిష్ణన్కుట్టి పాని తుడంగి (Krishnankutty Pani Thudangi), సెల్యూట్ (Salute), సాటర్డే నైట్ (Saturday Night) వంటి చిత్రాల్లో ఈ భామ మెరిసింది. ఈ సినిమాలు చేశాక ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట.
-
- ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ మాల్‌కు వెళ్లడంతో.. అక్కడ ఓ వ్యక్తి ఆమెపై చేయి వేయడంతో ఆమె సీరియస్ అయిన వీడియో తెగ వైరల్ అయింది. అయితే రెండ్రోజుకల క్రితం ఈ బ్యూటీ కాస్త గట్టిగానే అందాలను ఆరబోసింది. లెహంగాతో ఉన్న ఫొటోలకు నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. నీ ఎద అందాలకు కళ్లు తిప్పుకోలేకపోతున్నామంటున్నారు ఫ్యాన్స్.
-
- 2002 ఏప్రిల్ 20న పుట్టిన సానియా అయ్యప్పన్ మొదట్లో టీవీ షోలు, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ అల్బమ్స్ చేస్తుండేది. మనోరమా ఛానెల్లో ప్రసారమైన డీ2, డీ4 డాన్స్ షోలలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక మలయాళ చిత్ర సీమలో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) ఉందని సానియా కొన్ని సందర్భాల్లో చెప్పింది. అవకాశాలు కోసం వెయిట్ చేసేవాళ్ల నుంచి ఈ విధంగా అప్రోచ్ అవున్నారని కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. కాస్టింగ్ కౌచ్ సమస్యను తాను కూడా ఎదుర్కొన్నట్టు చెప్పింది.
-
- ప్రస్తుతం ఈ భామ కొన్ని సినిమాలు, సిరీస్‌లకు సైన్ చేసింది. సైన్ చేసిన ప్రాజెక్టులు ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్నాయి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోలకు 3 లక్షలకు పైగా లైకులు పడుతున్నాయి.

Ehatv
Next Story