హీరోయిన్ అరుంధతి నాయర్(Arundhati Nair) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ(Blood clot) కట్టిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చికిత్సకయ్యే ఆస్పత్రి ఖర్చులను చెల్లించని స్థితిలో ఉంది.. దీంతో చికిత్సకయ్యే ఖర్చుల కోసం ఆమె స్నేహితుల్ ఫండ్ రైజింగ్(Fund raising) మొదలు పెట్టారు.

Arundhati Nair
హీరోయిన్ అరుంధతి నాయర్(Arundhati Nair) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ(Blood clot) కట్టిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చికిత్సకయ్యే ఆస్పత్రి ఖర్చులను చెల్లించని స్థితిలో ఉంది.. దీంతో చికిత్సకయ్యే ఖర్చుల కోసం ఆమె స్నేహితుల్ ఫండ్ రైజింగ్(Fund raising) మొదలు పెట్టారు. ఆర్థిక సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో(Socal media) ఆమె స్నేహితులు విజ్ఞప్తులు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మలయాళ హీరోయిన్ అరుంధతి తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ(Vijay antony) నటించిన 'భేతాళుడు'(Bhethalufu) సినిమాతో తెలుగు తెరకు అరుంధతి పరిచయమైంది. పలు మలయాళం, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది అరుంధతి. అరుంధతి త్వరగా కోలుకోవాలని అటు సినీ లోకం, ఇటు ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
