✕
Malavika Mohanan : ఆరెంజ్‌లా ఊరిస్తోన్న పేట భామ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్.. !
By EhatvPublished on 4 Jun 2023 4:24 AM GMT
గుండెలు గుబేలుమనిపించే ఆ కళ్లు, ఆ అందమైన కురులతో మాళవిక మోహనన్ (Malavika Mohanan) తనవైపు చూసేలా తిప్పుకుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈమె తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది.

x
Malavika Mohanan
-
- గుండెలు గుబేలుమనిపించే ఆ కళ్లు, ఆ అందమైన కురులతో మాళవిక మోహనన్ (Malavika Mohanan) తనవైపు చూసేలా తిప్పుకుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈమె తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ఇప్పుడు ఆ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
-
- లేటెస్ట్ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇప్పుడు ఆ ఫొటోలు అందరు షేర్ చేస్తున్నారు. తన ఫొటోలతో ఫ్యాషన్ స్ప్రెలా మ్యాజిక్ చేస్తుంది. ఔట్ ఫిట్‌కు తగ్గట్టు లైట్ ఆరెంట్ లిప్ స్టిక్, ఐలాషెస్తో మంత్రముగ్దులను చేస్తుంది మాళవిక మోహనన్.
-
- పిక్స్ అప్లోడ్ చేసిన కాసేపట్లోనే కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చారు ఫ్యాన్స్. చాలా మంది యూజర్లు మాళవిక ఈజ్ ఆన్ ఫైర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే రెడ్ హార్ట్, ఫైర్, ఆరెంజ్ ఎమోజీలను యాడ్ చేసి పంపుతున్నారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- ఇక ఈ బ్యూటీ కేవలం కోలీవుడ్‌నే కాకుండా ఇతర భాషలపైనా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మొన్నామధ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన నటించేందుకు ఈ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టు కూడా కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత వేరొక హీరోయిన్ సెలెక్ట్ చేశారు మేకర్స్.
-
- సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన పేట చిత్రంలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ చిత్రం, ధనుష్ (Dhanush) నటించిన మారన్ చిత్రాల్లో మాళవిక నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్ సినిమాలో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Ehatv
Next Story