బాలీవుడ్ నటి మలైకా అరోరా(Malaika Aurora) తన బోల్డ్ లుక్స్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. మలైకా తన హాట్ ఫోటోలు, వీడియోల ద్వారా అభిమానులను పిచ్చెక్కిస్తుంది. ఆమె అప్డేట్స్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

బాలీవుడ్ నటి మలైకా అరోరా(Malaika Arora) తన బోల్డ్ లుక్స్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. మలైకా తన హాట్ ఫోటోలు, వీడియోల ద్వారా అభిమానులను పిచ్చెక్కిస్తుంది. ఆమె అప్డేట్స్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా మలైకా వీడియో చూస్తుంటే అభిమానుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నానితో(Dabboo Ratnani) మలైకా బోల్డ్ ఫోటోషూట్(Photo shoot) చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో మలైకా చాలా హాట్‌గా కనిపిస్తోంది. వీడియోలో ఆమె సిల్వ‌ర్ క‌ల‌ర్ ట్రాన్స్‌ఫ‌రెంట్‌ షీర్ డ్రెస్‌ను ధరించి స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్ యాంగిల్స్‌లో కెమెరాకు బోల్డ్ ఫోజులిస్తూ కనిపించింది. త‌డిచిన అందాల‌తో.. బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ తో 49 ఏళ్ల మలైకా కుర్ర‌కారుకు సెగ‌లు పుట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. మలైకా అరోరా ప్ర‌స్తుతం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ ప‌లుమార్లు తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

Updated On 27 May 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story