✕
Malaika Birthday : హాఫ్ సెంచరీ కొట్టిన బాలీవుడ్ బ్యూటీ !
By EhatvPublished on 18 Nov 2023 2:55 AM GMT
షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) దిల్ సే(Dil Se) సినిమాలోని చయ్యా చయ్యా పాట గుర్తుందా? ఆ రోజుల్లో ఆ పాట దుమ్ము దులిపింది.

x
Malaika Birthday
-
- షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) దిల్ సే(Dil Se) సినిమాలోని చయ్యా చయ్యా పాట గుర్తుందా? ఆ రోజుల్లో ఆ పాట దుమ్ము దులిపింది.
-
- పాట ఒక హై లైట్ అయితే ఆ పాట లో షారుఖ్ కి జోడిగా డాన్స్ ఇరగదీసి యువకుల గుండెలని కొల్లగొట్టిన బ్యూటీ మలైకాని(Malaika) ఎవరైనా ఎలా మర్చిపోతారు.
-
- అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో(Social Media) యాక్టీవ్‌గా ఉండే మలైకా, ఓ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తూ చేసిన ఫోటోషూట్ చుస్తే మైండ్ బ్లోయింగ్ కావాల్సిందే.
-
- అందుకే మలైకా ఫాన్స్ ఆమెపై మనసు పారేసుకుంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌తో విడాకుల తరవాత ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో(Arjun Kapoor) డేటింగ్ చేస్తోంది.

Ehatv
Next Story