అర్జున్ కపూర్ (Arjun Kapoor), మలైకా అరోరా (Malaika Arora) ఎప్పటి నుంచో రిలేషన్‏షిప్‏లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా పెళ్లి విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది ఈ అమ్మడు. అర్జున్ కపూర్‏(Arjun Kapoor)ను పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలైకా అరోరా (Malaika Arora) స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్‏నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది ఈ భామ. అర్భజ్ ఖాన్ (arbaaz khan) నుంచి డివోర్స్ తీసుకున్న తర్వాత మలైకా అర్జున్‏(Arjun)తో డేటింగ్ మొదలెట్టింది. అర్జున్‏తో తన నెక్ట్స్ స్టెప్ గురించి మాట్లాడిన మలైకా.. మళ్లీ పెళ్లికి రెడీ అని చెప్పకనే చెప్పేసింది.

వయస్సులో తేడా ఉంది కానీ.. ఇది మా మధ్య ఎప్పుడూ సమస్య కాదు. వయస్సు విషయంలో అతనిది చాలా బ్రాడ్‏మైండ్ అని.. అతను చాలా డీప్ అండ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిగా నేను భావిస్తున్నానని.. అర్జున్ (Arjun) చాలా ఫ్రీడమ్ అలానే శ్రద్ధకలవాడని ఇలాంటి వ్యక్తులను ఎక్కువగా ఆరాధిస్తానని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.

రాబోయే 30 ఏళ్లుపాటు ఇలా ఉండాలనుకుంటున్నట్టు.. జీవితంలో మళ్లీ వెనుకకు వెళ్లాలని కోరుకోవడం లేదని, చాలా వ్యాపారాలు, ప్రయాణాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పింది మలైకా అరోరా(Malaika Arora). అర్జున్ (Arjun)‏తో ఒక కొత్త ఇంట్లోకి వెళ్లి మా బంధాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లేందుకు ఇష్టపడుతున్నానని తెలిపింది. అలా చేసేందుకు తాము ఇద్దరం సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నామని ఆమె చెప్పారు.

అయితే వీళ్లిద్దరు ఎన్ఎంఏసీసీ (NMACC)లాంచింగ్ గాలాలో కనిపించారు. అర్జున్ కపూర్ (Arjun Kapoor) కలర్ డ్రెస్‏లో కనిపించగా.. మలైకా అరోరా గోల్డెన్ డ్రెస్ ‏(Malaika Arora)లో మెరిసింది. ఈ ఫొటోలో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఇద్దరు కలిసి ఫోజులు ఇవ్వడంతో అర్జున్ కపూర్ (Arjun Kapoor) మలైకా (Malaika) చెవిలో ఏదో గుసగులాడుతున్నట్టు కనిపించింది. ఇక వీరిద్దరు ఎవరి పనుల్లో వాళ్లు బిజిబిజీగా ఉన్నారు.. మలైకా ఇటు ఫ్యాషన్ షోలు, అర్జున్ పూర్ అటు తను చేయబోయే సినిమాల షూటింగ్స్ లో బిజిగా గడుపుతున్నారు. ఈ ఇయర్ విడుదలైన "కుత్తే" (Kuttey) చిత్రంలో అర్జున్ కపూర్ చివరిసారిగా కనిపించాడు.

Updated On 5 April 2023 7:21 AM GMT
Ehatv

Ehatv

Next Story