సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) తన కుక్కపిల్ల స్నూపీతో(Snoopy) ఆడుకుంటున్నాడు. ఆ కుక్కను ముద్దు చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అయ్యాయి. అయితే అందరి దృష్టి మహేష్ బాబుపై పడింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్లు మాత్రం మహేష్ న్యూ లుక్స్ పై పడ్డాయి. ఆయన స్టైలీష్ లుక్(Styliksh Look) ను చూసి అంతా ఆర్చరర్యపోతున్నారు.

ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Karam) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. ఎప్పటికప్పుడు సినిమాకు తగ్గట్టుగా తనను తాను మారిపోవడంలో మహేష్ రూటే వేరు.కాని ఇప్పటికీ కాలేజీ కుర్రాడు అంటే నమ్మే విధంగా మెయింటేన్ చేస్తుంటాడు. తాజాలుక్స్ లో టీనేజ్ కుర్రాడిలా కనిపించాడు మహేష్. ఈఫోటోలు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

తాజాగా మహేష్ తన పెంపుడు కుక్కని ఎత్తుకొని ఫోటోని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉండగా అందులో ఒకటి రీసెంట్ గా మరణించింది. దాంతో మరో కొత్త కుక్కని తీసుకొచ్చి కూతురు సితారకు(Sithara) గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్. దానికి స్నూపీ అని పేరు పెట్టారు. తాజాగా మహేష్ స్నూపీని ఎత్తుకొని దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అయితే మహేష్ కుక్కని ఎత్తుకున్న ఫొటో వైరల్ అవ్వడం కంటే మహేష్ కొత్త లుక్ మరింత వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో మహేష్ ఎక్కువ జుట్టు పెంచుకొని, హెయిర్ వెన్కక్కి వేసుకొని హెడ్ బ్యాండ్ పెట్టుకోవడంతో .. ఫ్యాన్స్ ఈ లుక్ బాగుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే గుంటూరు కారం షూటింగ్ ఆల్ రెడీ అయిపోవచ్చింది. మరి సూపర్ స్టార్ ఈ లుక్స్ ను ఎందుకోసం చేశాడో తెలియడం లేదు.తనకు ఇష్టమైన ఇలా పెంచాడా..? లేక జక్కన్న సినిమా ఫోటో షూట్ కోసం ఇలా చేశాడా అని డౌట్ వ్యక్తం అవుతోంది.

Updated On 24 Oct 2023 1:09 AM GMT
Ehatv

Ehatv

Next Story