ఫిల్మ్ స్టార్స్ ఏవైనా కాస్ట్లీ వస్తువులుగాని.. బట్టలు కాని కొంటే చాలు.. వాటిపైనే ఉంటుంది నేటిజన్ల నజర్. వాటి కాస్ట్ ఎంత అని సెర్చ్ చేస్తూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షర్ట్ కూడా అంతే వైరల్ అవుతోంది.
సినిమా సెలబ్రిటీలు ఏదైన స్పెషల్ గా కొన్నారంటే.. ఫ్యాన్స్ కళ్ళన్నీ వాటిమీదే ఉంటాయి. వెంటనే వాటి గురించి సెర్చ్ చేస్తూ.. వాటి కాస్ట్ గురించి తెలుసుకుంటూ.. వాటి బ్రాండ్స్ ను చెక్ చేసి.. సోషల్ మీడియా(Social Media)లో వైరల్ చేస్తుంటారు.

ఫిల్మ్ స్టార్స్ ఏవైనా కాస్ట్లీ వస్తువులుగాని.. బట్టలు కాని కొంటే చాలు.. వాటిపైనే ఉంటుంది నేటిజన్ల నజర్. వాటి కాస్ట్ ఎంత అని సెర్చ్ చేస్తూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షర్ట్ కూడా అంతే వైరల్ అవుతోంది.

సినిమా సెలబ్రిటీలు ఏదైన స్పెషల్ గా కొన్నారంటే.. ఫ్యాన్స్ కళ్ళన్నీ వాటిమీదే ఉంటాయి. వెంటనే వాటి గురించి సెర్చ్ చేస్తూ.. వాటి కాస్ట్ గురించి తెలుసుకుంటూ.. వాటి బ్రాండ్స్ ను చెక్ చేసి.. సోషల్ మీడియా(Social Media)లో వైరల్ చేస్తుంటారు. మా స్టార్ హీరో ఇంత కాస్ట్ ఉన్న బట్టలు వేసుకుంటాడని.. కాస్లీ వాచ్ పెట్టుకున్నాడని చెప్పుకుంటూ తిరుగుతారు.. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్ కూడా ఇలానే మహేష్ షర్ట్ ను వైరల్ చేస్తున్నారు ఇంతకీ ఆ షర్ట్ లో అంత విషేశం ఏముందంటారు..

స్టార్లు ఏం బట్టలు వేసుకున్నా.. ఏఫుట్ వేర్ వేసుకున్నా.. సరే అభిమానులకు వాటి గురించి ఇట్టే తెలిసిపోతుంది. టాప్ హీరోల సినిమాలోని మ్యానరిజమ్స్ ని మాత్రమే కాదు సదరు హీరోలు వేసుకున్న షర్ట్, ప్యాంట్, షూస్ లాంటి వాటిని బాగా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. దీని ధర తెలిస్తే అందరూ అవాక్కయిపోతున్నారు. SSMB 28 లుక్ పోస్టర్ లో సూపర్ స్టార్ వేసుకున్న షర్ట్ ధర చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం.. అది నార్మల్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంది. కా
సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నహ్యాట్రీక్ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. SSMB 28. వర్కటింగ్ టైటిల్ తో రూపోందుతున్న ఈసినిమా నుంచి తాజాగా మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అంతే కాదు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు టీమ్. ఈపోస్టర్ లో మహేష్.... స్టయిల్ గా సిగరెట్ తాగుతున్న మహేష్ లుక్స్ ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. అదే టైంలో మహేష్ షర్ట్ కూడా పలువురిని ఆకర్షించింది. దీంతో దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించారు అభిమానులు

సూపర్ డ్రై కంపెనీకి చెందిన వింటేజ్ చెక్ ఫ్లానెల్ షర్ట్.... దీని ధర కేవలం 3,299 మాత్రమే. కాస్త తక్కువ ధరకే లభిస్తుండటం.. అది కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటంతో.. మహేష్ అభిమానులు ఈ షర్ట్ ను బుక్ చేసుకుంటున్నారట. ఇక మహేష్ ఒక్కడే కాదు. రెండు కోట్ల వాచ్ తో ఎన్టీఆర్, 50 వేల చెప్పులు, 2 లక్షల విలువ చేసే షూస్ తో రామ్ చరణ్..నాలుగు కోట్ల కారుతో ప్రభాస్.. ఇలా స్టార్స్ అంతా ఏదో ఒక కాస్ట్లీ ఐటమ్స్ తో బాగా ఫేమస్ అవుతున్నారు.

Updated On 28 March 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story